నీ తలరాత ఏదైనా మార్చాలన్నా, చెరపాలన్నా లేదా తిరిగివ్రాయాలన్న
ఆయుధం నీచేతుల్లో ఉందన్న విషయాన్నీ మరువకు. ఇదే జీవిత సత్యం
భగవంతుడు మంచిరాసి నిను సృష్టిస్తే
చెడుగా మార్చుకొంటున్నావు.
అది అనుసరించిన నీ పిల్లలు లేదా నీచుట్టూ ఉన్నవాళ్లు
మంచివారిగా ఎలా బ్రతకగలరు .
మంచి సృష్టించినవారిని భగవంతుడు అంటాము
చెడుగా మార్చిన నిన్ను యేమని పిలవాలి.
దేవుడవవుతావో లేదా దెయ్యంగా మారతావో తెలుసుకో…