Feel My Love – కవిత

నువ్వు నా మనసుకు దూరం అయ్యవని

పాపం  నా గుండేకు తేలియదునుకుంటా…….అందుకే 

నువ్వు లేకున్నా ఇంకా కోట్టుకుంటూనే ఉంది…

దానికి తెలిసేలోపే నీ మనసులో మాట చేప్పు….

నువ్వు నా దానివి కావు అనే చేదు నీజం తెలిసినా,

ఆ క్షణం నీకే కాదు ఈ లోకాన్నే విడిచి వెళుతుంది..

నీకు మాటిస్తున్నా  నేస్తామా

నీ ప్రతి ఇష్టాన్ని కూడా నా ఇష్టంగా భావిస్తాను,

నీ నుండి నేను కోరుకునేది  ఒక్కటే

నేనంటే ఇష్టం అనే ఒక్క మాట నువ్ చేప్తే వినాలని….

మిస్ యు రా…