Baby Boy Names With Letter B With Meaning

Baby Boy Names With Letter B With Meaning

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Baby boy names starting with the letter B – Part 1
NameMeaning in EnglishMeaning in Telugu
Bhaanuchandar / భానుచందర్Sun and Moonసూర్యుడు మరియు చంద్రుడు
Bhuvan / భువన్Human, Palaceమానవ, రాజభవనం
Baalaaji / బాలాజిTirupati Venkateswaraswamyతిరుపతి వెంకటేశ్వర స్వామి
Baalaarka / బాలార్కThe rising sunఅప్పుడే ఉదయించిన సూర్యుడు
Baalagopaal / బాలగోపాల్Child Krishnబాల కృష్ణుడు
Baanbhat / బాన్ భట్Name of an ancient poetప్రాచీన కవి పేరు
Baadal / బాదల్Cloudమేఘము
Baadaraayana / బాదరాయణVedavyasuduవేదవ్యాసుడు
Badrinaath / బద్రినాథ్Lord Shivశివుడు
Baahubalee / బాహుబలీThe guru who belongs to jainismజైనమతమునకు చెందిన గురువు
Bakul / బకుల్Clever, Flower, Lord Shivతెలివైన, పువ్వు, శివుడు
Balasubrahmanya / బాలసుబ్రహ్మణ్యLord Kumaraswamiబాల కుమారస్వామి
Baalaadityaa / బాలాదిత్యాYoung Sungబాల సూర్యుడు
Baalachandra / బాలచంద్రYoung Moonబాల చంద్రుడు
Baalaganapati / బాలగణపతిBeloved Childప్రియమైన బిడ్డ
Baalakrishna / బాలకృష్ణYoung Krishnబాల కృష్ణుడు
Baalamohan / బాలమోహన్Young Krishnబాల కృష్ణుడు
Baali / బాలిVaaliవాలి
Balaraaj / బలరాజ్Strong kingబలమైన రాజు
Balaraam / బలరామ్Brother of lord Krishnబలదేవుడు, కృష్ణుని సోదరుడు
Balvaan / బల్వాన్Mighty, Powerfulశక్తిశాలి, బలవంతుడు
Balveer / బల్వీర్Powerful, Braveబలవంతుడు, సాహసి
Balvant / బల్వంత్Immense powerఅపారమైన శక్తి
Baljeet / బల్జీత్Victorious, Victorజయమును పొందిన, జయించినవాడు
Baby boy names starting with the letter B – Part 2
NameMeaning in EnglishMeaning in Telugu
Bhaaskar / భాస్కర్Sun, Fireసూర్యుడు, అగ్ని
Bhairav / భైరవ్Lord Shivశివుడు
Bhaargav / భార్గవ్Lord Shiv, Venusశివుడు, శుక్రగ్రహమ్
Bheema / భీమLord Shiv, Mahaadevశివుడు, మహాదేవుడు
Bhavishy / భవిష్య్Futureభవిష్యత్
Bhagavaan / భగవాన్Lord Shiv, Lord Vishnశివుడు, విష్ణు
Bhoopati / భూపతిKing, Sovereignరాజు, ప్రభువు
Bhaaran / భారణ్Jewelఆభరణము
Bharadwaj / భరద్వాజ్Saint, Etrintapaksiముని, ఏట్రింతపక్షి
Bhanshee / బంషీFluteపిల్లన గ్రోవి
Baarindraa / బారింద్రాGod of the oceanసముద్రపు దేవుడు
Barun / బరుణ్Water godనీటి దేవుడు
Bhaanudaas / భానుదాస్Devotee of the sunసూర్యుని భక్తుడు
Bhaagyaraaj / భాగ్యరాజ్Lord of fortuneఅదృష్టం యొక్క ప్రభువు
Bhageeratha / భగీరథLightకాంతి, సూర్యవంశపు రాజు
Bharat / భరత్Great leaderగొప్ప నాయకుడు
Bhushit / భూషిత్Decoratedఅలంకరించబడింది
Bhoj / భోజ్Meal, Feastభోజనము, విందు
Bhooshan / భూషణ్Ornamentఆభరణం
Bhoodev / భూదేవ్Lord of earthభూమి ప్రభువు
Bibhaas / బిభాస్A tuneఒక రాగమ్
Bishnu / బిష్నుLord Vishnవిష్ణువు
Brahmadatta / బ్రహ్మదత్తPerfectసంపూర్ణమైన
Brahmanandamu / బ్రహ్మానందముGreat joyమహాసంతోషము
Baby boy names starting with the letter B – Part 3
NameMeaning in EnglishMeaning in Telugu
Brahmanand / బ్రహ్మానంద్Supreme joyపరమ ఆనందం
Brahmadev / బ్రహ్మదేవ్Lord Brahmaబ్రహ్మదేవుడు
Brajendra / బ్రజేండ్రLord of Braj Landబ్రజ్ భూమి ప్రభువు
Buddha / బుద్ధLord Buddha, Learned manబుద్ధదేవుడు, విద్వాంసుడు
Buddhadev / బుద్ధదేవ్Wise manతెలివైన వ్యక్తి
Bandhan / బంధన్Bondబంధనము
Bhaanutej / భానుతేజ్The light of the sunసూర్య ప్రకాశము
Bhageeratha / భగీరథKing of the sun dynastyసూర్యవంశపు రాజు
Bhaakosh / భాకోశ్Sunసూర్యుడు
Baidyanath / బైద్యనాథ్Master of medicineఔషధం మాస్టర్
Bharanendra / భరనేంద్రLord of the earthభూమి ప్రభువు
Bhaanuprataap / భానుప్రతాప్The heat of the sunసూర్యుని వేడి
Bhaanumat / భానుమత్Luminous, Sunతేజస్సుగల, సూర్యుడు
Bharat chandra / భరత్ చంద్రGodదేవుడు
Bhavadatta / భవదత్తGiven by lord Shivశివుడు ఇచ్చిన పురుషుడు
Bhavesh / భవేశ్Lord Shivశివుడు
Bhoumik / భౌమిక్King of earthభూమి రాజు
Brahmamu / బ్రహ్మముThe supreme spiritపరమాత్మ
Baby boy names starting with letter B – Part 3

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z