Baby Boy Names Starting With Letter S – Part 9
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Baby boy names starting with the letter S – Part 9
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Saktidhar / శక్తిధర్ | Lord Shiva | శివుడు |
Sambhu / శంభు | Lord Shiva | శివుడు |
Sameendra / సమీంద్ర | Winner of War | యుద్ధ విజేత |
Sankar / శంకర్ | Lord Shiva | శివుడు |
Saantaseel / శాంతశీల్ | Gentle | సౌమ్యమైన |
Saantinaath / శాంతినాథ్ | Lord of peace | శాంతి ప్రభువు |
Saran / శరణ్ | Surrender, running, injured, Shelter | లొంగిపోవటం, పరిగెత్తడం, గాయపడటం, ఆశ్రయం |
Saarang / సారంగ్ | A musical instrument | సంగీత వాయిద్యం |
Sasimohan / శశిమోహన్ | Moon | చంద్రుడు |
Saaswat / శాశ్వత్ | Eternal, Constant | శాశ్వతమైన, స్థిరమైన |
Ser / శేర్ | Lion | సింహం |
Sisir / శిశిర్ | Name of a season, Cold | ఒక ఋతువు పేరు, చల్లని |
Siv / శివ్ | Lord Shiva | శివుడు |
Sivendra / శివేంద్ర | Lord Shiva and Lord Indra | శివుడు మరియు ఇంద్రుడు |
Sreekumaar / శ్రీకుమార్ | Beautiful | అందమైన |
Sreegopaal / శ్రీగోపాల్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Soor sen / శూర్ సేన్ | Brave | ధైర్యవంతుడు |
Siv laal / శివ్ లాల్ | Lord Shiva | శివుడు |
Sreepati / శ్రీపతి | Lord Vishnu | విష్ణువు |
Siddheshwar / సిద్ధేశ్వర్ | Lord Shiva | శివుడు |
Seetaaraam / సీతారామ్ | Lord Rama and Seetha | రాముడు మరియు సీత |
Seetaakaantaa / సీతాకాంతా | Lord Rama | రాముడు |
Smarajeet / స్మరజీత్ | Winner of the battle, Victorious in war or Lord Vishnu | యుద్ధంలో విజేత, యుద్ధంలో విజయం లేదా విష్ణువు |
Som / సోమ్ | Moon | చంద్రుడు |
Baby boy names images