Baby Boy Names With Letter L With Meaning
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Baby boy names starting with the letter L – Part 1
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Lakshmidhara / లక్ష్మీధర | Lord Vishnu | విష్ణువు |
Lagan / లగాన్ | Devotion, love | భక్తి, ప్రేమ |
Lochan / లోచన్ | Eye | కన్ను |
Lokranjan / లోక్ రంజన్ | Lord Vishnu | విష్ణువు |
Loknaath / లోక్ నాథ్ | Lord of the world | ప్రపంచ ప్రభువు |
Lokesh / లోకేశ్ | Lord of the world | ప్రపంచ ప్రభువు |
Lokpradeep / లోక్ ప్రదీప్ | Gautam buddha | గౌతమబుద్ధ |
Lakshman / లక్ష్మణ్ | Younger brother of Rama, Prosperous | రాముని తమ్ముడు, సంపన్నమైన |
Lakshmigopal / లక్ష్మీగోపాల్ | Lord Vishnu | విష్ణువు |
Lakshmikant / లక్ష్మీకాంత్ | Lord Vishnu | విష్ణువు |
Lakshmipati / లక్ష్మీపతి | Lord Vishnu | విష్ణువు |
Lalkrishna / లాల్ కృష్ణ | Child Krishna | బాల కృష్ణ |
Lalit / లలిత్ | Beautiful, Name of Lord Krishna | అందమైన, శ్రీకృష్ణుని పేరు |
Lalitkishore / లలిత్ కిషోర్ | Beautiful, Name of Lord Krishna | అందమైన, శ్రీకృష్ణుని పేరు |
Lalitkumar / లలిత్ కుమార్ | Beautiful | అందమైన |
Lalitmohan / లలిత్ మోహన్ | Beautiful, Attractive | అందమైన, ఆకర్షణీయమైన |
Laalu / లాలు | Red colour | ఎరుపు రంగు |
Lambodar / లంబోదర్ | Lord Ganesh | వినాయకుడు |
Love / లవ్ | Affection | ప్రేమ |
Lakshmisrinivas / లక్ష్మీశ్రీనివాస్ | Beautiful | అందమైన |
Lingam / లింగం | Lingam | లింగం |
Lingamurty / లింగమూర్తి | Shiva Sannidhi | శివ సన్నిధి |
Latik / లతిక్ | Lord Vishnu | విష్ణువు |
Lavan / లవన్ | Handsome, White | అందమైన, తెలుపు |
Baby boy names starting with the letter L – Part 2
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Lakshminarayana / లక్ష్మీనారాయణ | Lord Vishnu and Goddess Lakshmi | విష్ణువు మరియు లక్ష్మీ దేవి |
Leelamurali / లీలామురళి | Name of Lord Krishna | శ్రీకృష్ణుడి పేరు |
Lahar / లహర్ | Wave | అల |
Likhit / లిఖిత్ | Written, Drawn | వ్రాసిన, గీసిన |
Leeladhar / లీలాధర్ | Lord Vishnu | విష్ణువు |
Lohit / లోహిత్ | Made of copper, Mars, Lord | రాగితో తయారు చేయబడింది, అంగారకుడు, ప్రభువు |
Lucas / లూకస్ | Bringer of light | కాంతి తీసుకువచ్చేవాడు |
Lucky / లక్కీ | Good, Fortunate | మంచి, అదృష్టవంతుడు |
Lokendra / లోకేంద్ర | King of world | ప్రపంచ రాజు |
Lekhit / లేఖిత్ | Written | వ్రాసిన |
Latif / లతీఫ్ | Elegant | సొగసైన |
Lovesh / లవేశ్ | God of love | ప్రేమ దేవుడు |
Baby boy names images