Baby Boy Names With Letter B With Meaning
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Baby boy names starting with the letter B – Part 1
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Bhaanuchandar / భానుచందర్ | Sun and Moon | సూర్యుడు మరియు చంద్రుడు |
Bhuvan / భువన్ | Human, Palace | మానవ, రాజభవనం |
Baalaaji / బాలాజి | Tirupati Venkateswaraswamy | తిరుపతి వెంకటేశ్వర స్వామి |
Baalaarka / బాలార్క | The rising sun | అప్పుడే ఉదయించిన సూర్యుడు |
Baalagopaal / బాలగోపాల్ | Child Krishn | బాల కృష్ణుడు |
Baanbhat / బాన్ భట్ | Name of an ancient poet | ప్రాచీన కవి పేరు |
Baadal / బాదల్ | Cloud | మేఘము |
Baadaraayana / బాదరాయణ | Vedavyasudu | వేదవ్యాసుడు |
Badrinaath / బద్రినాథ్ | Lord Shiv | శివుడు |
Baahubalee / బాహుబలీ | The guru who belongs to jainism | జైనమతమునకు చెందిన గురువు |
Bakul / బకుల్ | Clever, Flower, Lord Shiv | తెలివైన, పువ్వు, శివుడు |
Balasubrahmanya / బాలసుబ్రహ్మణ్య | Lord Kumaraswami | బాల కుమారస్వామి |
Baalaadityaa / బాలాదిత్యా | Young Sung | బాల సూర్యుడు |
Baalachandra / బాలచంద్ర | Young Moon | బాల చంద్రుడు |
Baalaganapati / బాలగణపతి | Beloved Child | ప్రియమైన బిడ్డ |
Baalakrishna / బాలకృష్ణ | Young Krishn | బాల కృష్ణుడు |
Baalamohan / బాలమోహన్ | Young Krishn | బాల కృష్ణుడు |
Baali / బాలి | Vaali | వాలి |
Balaraaj / బలరాజ్ | Strong king | బలమైన రాజు |
Balaraam / బలరామ్ | Brother of lord Krishn | బలదేవుడు, కృష్ణుని సోదరుడు |
Balvaan / బల్వాన్ | Mighty, Powerful | శక్తిశాలి, బలవంతుడు |
Balveer / బల్వీర్ | Powerful, Brave | బలవంతుడు, సాహసి |
Balvant / బల్వంత్ | Immense power | అపారమైన శక్తి |
Baljeet / బల్జీత్ | Victorious, Victor | జయమును పొందిన, జయించినవాడు |
Baby boy names starting with the letter B – Part 2
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Bhaaskar / భాస్కర్ | Sun, Fire | సూర్యుడు, అగ్ని |
Bhairav / భైరవ్ | Lord Shiv | శివుడు |
Bhaargav / భార్గవ్ | Lord Shiv, Venus | శివుడు, శుక్రగ్రహమ్ |
Bheema / భీమ | Lord Shiv, Mahaadev | శివుడు, మహాదేవుడు |
Bhavishy / భవిష్య్ | Future | భవిష్యత్ |
Bhagavaan / భగవాన్ | Lord Shiv, Lord Vishn | శివుడు, విష్ణు |
Bhoopati / భూపతి | King, Sovereign | రాజు, ప్రభువు |
Bhaaran / భారణ్ | Jewel | ఆభరణము |
Bharadwaj / భరద్వాజ్ | Saint, Etrintapaksi | ముని, ఏట్రింతపక్షి |
Bhanshee / బంషీ | Flute | పిల్లన గ్రోవి |
Baarindraa / బారింద్రా | God of the ocean | సముద్రపు దేవుడు |
Barun / బరుణ్ | Water god | నీటి దేవుడు |
Bhaanudaas / భానుదాస్ | Devotee of the sun | సూర్యుని భక్తుడు |
Bhaagyaraaj / భాగ్యరాజ్ | Lord of fortune | అదృష్టం యొక్క ప్రభువు |
Bhageeratha / భగీరథ | Light | కాంతి, సూర్యవంశపు రాజు |
Bharat / భరత్ | Great leader | గొప్ప నాయకుడు |
Bhushit / భూషిత్ | Decorated | అలంకరించబడింది |
Bhoj / భోజ్ | Meal, Feast | భోజనము, విందు |
Bhooshan / భూషణ్ | Ornament | ఆభరణం |
Bhoodev / భూదేవ్ | Lord of earth | భూమి ప్రభువు |
Bibhaas / బిభాస్ | A tune | ఒక రాగమ్ |
Bishnu / బిష్ను | Lord Vishn | విష్ణువు |
Brahmadatta / బ్రహ్మదత్త | Perfect | సంపూర్ణమైన |
Brahmanandamu / బ్రహ్మానందము | Great joy | మహాసంతోషము |
Baby boy names starting with the letter B – Part 3
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Brahmanand / బ్రహ్మానంద్ | Supreme joy | పరమ ఆనందం |
Brahmadev / బ్రహ్మదేవ్ | Lord Brahma | బ్రహ్మదేవుడు |
Brajendra / బ్రజేండ్ర | Lord of Braj Land | బ్రజ్ భూమి ప్రభువు |
Buddha / బుద్ధ | Lord Buddha, Learned man | బుద్ధదేవుడు, విద్వాంసుడు |
Buddhadev / బుద్ధదేవ్ | Wise man | తెలివైన వ్యక్తి |
Bandhan / బంధన్ | Bond | బంధనము |
Bhaanutej / భానుతేజ్ | The light of the sun | సూర్య ప్రకాశము |
Bhageeratha / భగీరథ | King of the sun dynasty | సూర్యవంశపు రాజు |
Bhaakosh / భాకోశ్ | Sun | సూర్యుడు |
Baidyanath / బైద్యనాథ్ | Master of medicine | ఔషధం మాస్టర్ |
Bharanendra / భరనేంద్ర | Lord of the earth | భూమి ప్రభువు |
Bhaanuprataap / భానుప్రతాప్ | The heat of the sun | సూర్యుని వేడి |
Bhaanumat / భానుమత్ | Luminous, Sun | తేజస్సుగల, సూర్యుడు |
Bharat chandra / భరత్ చంద్ర | God | దేవుడు |
Bhavadatta / భవదత్త | Given by lord Shiv | శివుడు ఇచ్చిన పురుషుడు |
Bhavesh / భవేశ్ | Lord Shiv | శివుడు |
Bhoumik / భౌమిక్ | King of earth | భూమి రాజు |
Brahmamu / బ్రహ్మము | The supreme spirit | పరమాత్మ |
Baby boy names images