Domestic Articles in Alphabetical Order
Domestic Articles in Alphabetical Order Part 5
Domestic Articles in Alphabetical Order Part 5:
You can learn the words of Telugu language and English language through this post. We started from the ‘domestic articles’. You might think why we started this. In daily, we use many words. And these are some of regular words which we use in daily life. You may not know some of the objects name in English but you know their name in Telugu then you can get the English name here. Not only name, but how they are used also explained in text and video. So these are very useful to you. If you like to know other names also, please tell us on the comment.
Names in text
English | Telugu |
---|---|
Bedstead Used to sleep | మంచం పడుకోవడానికి ఉపయోగిస్తారు |
Bucket Used to carry liquids | నీళ్ళ తొట్టి నీళ్ళకోసం ఉపయోగిస్తారు |
Bolster It’s a cylindrical pillow | పెద్ద దిండు స్థూపాకార దిండు |
Basin Used to hold liquids | పెద్ద పాత్ర నీళ్ళ కోసం ఉపయోగిస్తారు |
Blanket It’s used to cover one’s body | దుప్పటి శరీరంను కప్పుకోడానికి ఉపయోగిస్తారు |
Bed sheet It’s used to protect bed | పరుపు పైన కప్పే దుప్పటి పరుపు పాడుకాకుండా కప్పేది |
Bulb It produces light | బల్బు వెలుతురు కోసం ఉపయోగిస్తారు |
Chair It’s used to sit | కుర్చీ కూర్చోడానికి ఉపయోగిస్తారు |
Cane chair It’s used for sitting | వెదురు కుర్చీ దీన్ని కూర్చోడానికి ఉపయోగిస్తారు |
Caldron It’s used to heat water | నీళ్ళు కాచే పాత్ర/కొప్పెర నీళ్ళు కాచడానికి ఉపయోగిస్తారు |
Chandelier It has multiple lights | దీప స్తంభము విద్యుత్ దీపాలను కలిగి ఉంటుంది |
Candle It’s used for light | కొవ్వొత్తి వెలుతురు కోసం ఉపయోగిస్తారు |
Chain It’s used to hold substances | గొలుసు వస్తువులను కట్టడానికి ఉపయోగిస్తారు |
Casket It’s used to keep jewelry | నగల పెట్టె నగలను దాచడం కోసం ఉపయోగిస్తారు |
Carpet It’s used to cover the floor | తివాచీ దీన్ని నేల మీద పరుస్తారు |
Frying-pan It’s used to fry the food | పెనం వంట చేయడానికి ఉపయోగిస్తారు |
Mortar It’s used to crush | రోలు దంచడానికి ఉపయోగిస్తారు |
Pestle It’s used for crushing | రోకలి దీనిని దంచడానికి ఉపయోగిస్తారు |
Stove It’s used to heat food | పొయ్యి వేడి కోసం ఉపయోగిస్తారు |
Screw It’s used to hold things | మేకు వస్తువులను కలపడానికి ఉపయోగిస్తారు |
Screen It’s used as a display | తెర తెర |
Toothpick To remove detritus from teeth | పల్ల పుల్ల పల్లల్లో ఇరుక్కున్న దాన్ని తీయడానికి ఉపయోగిస్తారు |