Naa Aalochana Poem by K. V. Kalyani

Naa Aalochana Poem by K. V. Kalyani నా ఆలోచన ఆకాశంలో అద్భుతం నువ్వునా ఆలోచనల్లో ఆకాశం నువ్వునా ఊహల్లో ఊర్వశి నువ్వునా కన్నుల్లో కలహంసవి…

Continue Reading →

Illaalu Orpu

Illaalu Orpu ఇల్లాలు ఓర్పు బాధ ఎంతైనా సహించే ఓర్పుసంతోషం ఏదైనా రెట్టింపు చేస్తే నేర్పునీ సొంతం..।।త్యాగం నీ నైజం..నీ వారి క్షేమమే నీ స్వార్థం..!!కాలం పరిగెడుతుంటే..దానితో పందెం వేసేలా ఉంటుంది నీ వేగం..!!నీ పనికి ఆశించవు ఏ జీతం..కోరవు ఏ బహుమానం..!!మమకారం చాటునదాచుకొని నీ అహంనీ కుటుంబానికి పంచేవుఅమితమైన అనురాగం..!!నీ చీర కొంగే ..నీ చమట చుక్కనినీ కన్నీటి బొట్టును..తుడిచే స్నేహం..!!నువ్వింటికి దీపంసహనానికి రూపం..!!చీకటిలోనే దాగివెలుగునిచ్చు ఓ కిరణం..!! కవిత రచన: మీ లక్ష్మి For more poems of Mee Lakshmi: Click here

Continue Reading →