బ్రోకెన్ యెల్లో లైన్ ఉన్న రోడ్డు పై ఓవర్టేక్ చేయవచ్చు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి వాహనాలు ముందు వైపు నుండి రావడం లేదు అని నిర్దారించుకున్న తర్వాతే ఓవర్టేక్ చేయవచ్చు.
For more traffic signs go to : https://manandari.com/traffic-signs-in-telugu/