ప్రేమ అనిపించే మానవ మనస్సు స్పందన
ప్రేమ కోసం మగాడు చేసే ఆరాధన
దానివల్ల ప్రేయసితో ఏర్పడు బంధన
ఇందుకు చేయాలి ఎక్కువ సాధన
ప్రేయసికై కొత్త ఆలోచనల ఉత్పాదన
సరిపోదు ప్రేమలో సంపాదన
నయనాలతో చూచి నమ్మలేని సమయాన
వీడి ప్రేయసి ఉండేను మరిఒకడి చెంతన
మొదలాయే వాడి మనస్సున భావన
సమర్పించాలి ఆమె నివేదన
మొదలగును ఇరువురికి మధ్య వాదన
బోధపడేను ఆమె వల్ల బోధన
వీదిపోయేను ప్రేమ అనెడి దందన
ఆగిపోవు మగాడి ప్రేమ స్పందన
యతలు మిగిలి మొదలాయె యాతన
చివరికి మిగిలేను అతనికి మనోవేదన
మొదలగును వ్యసనాల శోధన
బానిస అగును వ్యసనాల వాతన
బీరు చేతపట్టి తెలిపేను “బీరుకు అభినందన”