Baby boy names starting with letter A – Part 6
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter A – Part – 6
Text : Baby boy names starting with letter A – Part 6
Name | Meaning in English | Meaning in Telugu |
Agnimitraa / అగ్నిమిత్రా | Wind, Air | వాయువు, గాలి |
Agniprava / అగ్నిప్రవ | Sharp as fire | అగ్ని లాగ పదునైనది |
Agrim / అగ్రిమ్ | Leader, First of all | నాయకుడు, మొదట |
Aanesh / ఆనేష్ | Active, Creative, Sunshine | చురుకైన, సృజనాత్మక, సూర్యరశ్మి |
Ajitaabh / అజితాభ్ | A person who conquered the sky | ఆకాశాన్ని జయించినవాడు |
Asitvaran / అసిట్వారణ్ | Dark complexion | ముదురు రంగు |
Alop / అలోప్ | It doesn’t disappear | అది మాయమవదు |
Amulyaa / అమూల్యా | Valuable, Priceless | విలువైనది, అమూల్యమైనది |
Anek / అనేక్ | Several, Many | అనేక, బహు |
Aneka / అనేక | Soldier, Many | సిపాయి, సైనికుడు, బహు |
Anganaalan / అంగనాలన్ | Lord Shiv | శివుడు |
Aniket / అనికేత్ | Lord Shiv, Lord Krishn | శివుడు, కృష్ణ |
Anunay / అనునయ్ | Prayer, Consolation | ప్రార్థన, ఓదార్పు |
Anuvaa / అనువా | Knowledge, Intelligence | జ్ఞానము, ప్రజ్ఞ |
Archan / ఆర్చన్ | Worship | పూజ |
Arindam / అరిందమ్ | Destroyer of enemies | శత్రువులను నాశనం చేసేవాడు |
Arnesh / అర్నేష్ | God of the sea | సముద్ర దేవుడు |
Aseem / అసీమ్ | Infinite, Protector | అనంతమైన, రక్షకుడు |
Ashlesh / అశ్లేశ్ | Embrace | కౌగిలి, ఆలింగనము |
Aashu / ఆషు | Quick, Rapid | చురుకుగా, వేగముగా |
Aashutosh / ఆశుతోష్ | Lord Shiv | శివుడు |
Aashwatham / ఆశ్వతం | Immortal | అమరుడు, శాశ్వత కీర్తి గల |
Avataar / అవతార్ | Incarnation | అవతారము |
Ayyappa / అయ్యప్ప | Lord Ayyappa | అయ్యప్ప |
Previous Videos
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z