ఇది ‘Cautionary road sign’. ఈ సైన్, యు-టర్న్ కోసం డివైడర్‌లో గ్యాప్ ఉందని సూచిస్తుంది. ఇక్కడ వాహనాలు నెమ్మదిగా వెళ్లాలి. For more traffic signs…
ఇది ‘Cautionary road sign’. ఈ సైన్, ముందు రహదారిలో కుడి మలుపు ఉంటుందని సూచిస్తుంది. For more traffic signs go to : https://manandari.com/traffic-signs-in-telugu/
ఇది ‘Cautionary road sign’. ఈ సైన్, ముందు రహదారిలో ఎడమ మలుపు ఉంటుందని సూచిస్తుంది. For more traffic signs go to : https://manandari.com/traffic-signs-in-telugu/
ఇది ‘Cautionary road sign’. ఈ సైన్, ముందు వెడల్పైన రహదారి ఉందని సూచిస్తుంది. For more traffic signs go to : https://manandari.com/traffic-signs-in-telugu/
ఇది ‘Cautionary road sign’. ఈ సైన్, ముందు ఇరుకైన రహదారి ఉందని సూచిస్తుంది. For more traffic signs go to : https://manandari.com/traffic-signs-in-telugu/
ఇది ‘Cautionary road sign’. ఈ సైన్, ముందు క్రాస్ రోడ్డు ఉందని సూచిస్తుంది. For more traffic signs go to : https://manandari.com/traffic-signs-in-telugu/
ఇది ‘Mandatory road sign’. ఈ సైన్ ఉన్న దగ్గర, వాహనాలు ఆగి, అన్నీ వైపులా చూసి, వాహనాలు ఏమి లేకుంటే ముందుకు వెళ్ళాలి. For more…
ఇది ‘Mandatory road sign’. ఈ సైన్ ఉన్న దగ్గర, వాహనాలు ఇతర వాహనాలకు దారిని ఇవ్వాలి. For more traffic signs go to :…
ఇది ‘Mandatory road sign’. వాహనాలు, ఈ సైన్ ఉన్న రోడ్డు పైన రాకపోకలు చేయకూడదు. For more traffic signs go to : https://manandari.com/traffic-signs-in-telugu/
ఇది ‘Mandatory road sign’. ఈ సైన్ ఉన్న దగ్గర వాహనాలు హారన్ చేయాలి. ఎందుకంటే కొండ దారుల్లో మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనపడవు.…