అబద్దం – కవిత January 4, 2018 Manandari.com ఒక అబద్దం ఎదుటి వారి ప్రాణాలనో, కాపురాన్నో, స్నేహాన్నో, జీవితాన్నో నిలబెట్టేలా ఉండాలి కానీ తీసేసేలా ఉండకూడదు Related