Domestic Articles In Alphabetical Order Part 4

Domestic Articles in Alphabetical Order

All Parts1 2 3 4 5

Domestic Articles in Alphabetical Order Part 4

Domestic Articles in Alphabetical Order Part 4:
You can learn the words of Telugu language and English language through this post. We started from the ‘domestic articles’. You might think why we started this. In daily, we use many words. And these are some of regular words which we use in daily life. You may not know some of the objects name in English but you know their name in Telugu then you can get the English name here. Not only name, but how they are used also explained in text and video. So these are very useful to you. If you like to know other names also, please tell us on the comment.

Names in text

EnglishTelugu
Bed
It’s used to sleep
పరుపు
దీనిని పడుకోడం కోసం ఉపయోగిస్తారు
Basket
It’s used to carry
బుట్ట
దీనిని సామన్లు పెట్టడం కొరకు ఉపయోగిస్తారు
Bottle
Used For storing liquids
సీసా
దీనిని ద్రవాలను ఉంచడం కొరకు ఉపయోగిస్తారు
Balance
It’s used For measuring
తక్కెడ
దీనిని కొలవడము కొరకు ఉపయోగిస్తారు
Canister
Small box to store
లోహపు చిన్న డబ్బ
దీనిని పొడులను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు
Chimney
To vent the air outside
పొగ గొట్టం
ఇది పొగను బయటకు పంపిస్తుంది
Cask
It’s used for storing
పీపా
దీనిని నిల్వ కోసం ఉపయోగిస్తారు
Dustbin
for storing waste
చెత్తడబ్బ
దీనిని చెత్త వేయడం కోసం ఉపయోగిస్తారు
Doormat
Placed at the entrance
బోదె
దీనిని ద్వారం దగ్గర ఉంచుతారు
Fan
To circulate air
పంక
ఇది గాలి నిచ్చు చిన్న యంత్రం
Lantern
It’s used for light
లాంతరు
దీనిని వెలుగు కోసం ఉపయోగిస్తారు
Lid
For covering container
మూత
ఇది మూయడం కొరకు ఉపయోగించబడుతుంది
Ladder
It’s used to climb
నిచ్చెన
ఇది ఎక్కడం లేదా దిగడం కోసం ఉపయోగపడుతుంది
Mirror
It’s used for reflection
అద్దం
ఇది ప్రతిబింబాన్ని చూపిస్తుంది
Plate
It’s used to serve food
కంచము
దీనిని ఆహరం పెట్టడానికి ఉపయోగిస్తారు
Pillow
It’s used for resting
దిండు
ఇది తల కింద పెట్టుకోడానికి ఉపయోగపడుతుంది
Saucer
For putting under a cup
లోతు పల్లెము
దీనిని కప్పు కింద పెట్టడానికి ఉపయోగిస్తారు
Soap
It’s used for washing
సబ్బు
దీనిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు
Swing
To swing
ఊయల
దీనిని ఊగడానికి ఉపయోగిస్తారు
Toothbrush
It is used to clean teeth
పల్లు తోము కుంచె
దీనిని పల్లు శుభ్ర పరచడం కోసం ఉపయోగిస్తారు
Tray
Used to serve the food
పల్లెము
దీనిని ఆహరం సరఫరాకి ఉపయోగిస్తారు
Window
For allow the light/air
కిటికీ
దీనిని వెలుతురు లేదా గాలి కోసం ఉపయోగిస్తారు