Chandamama Kavithalu: వెండి వెన్నెలను వెదజెల్లే నింగిలోని చందమామ అంటే ఎవరికి ఇష్టం ఉండదు! వెన్నెల్లో ఆరుబయట నీలాకాశంకేసి జాబిల్లిని చూస్తూ కూర్చుంటే ఆ క్షణం… ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మరి ఇంకేం చంద్రుడు పై రాసిన ఈ కవితలను ఇపుడే చదవండి.