ఓ నీలి చంద్రమా..
చల్లగా వీచే గాలి, ఒక్కసారిగా నన్ను తాకి చెప్పింది
నేనెందుకు వచ్చానో తెలుసా, ఐతే నా దారి వైపు గా చూడు యని
తిరిగి చూసిన ఆ క్షణం, ఏ జీవితానికి అదే మధుర క్షణం
కను రెప్పలకే మాటలు వస్తే , ఛెబుతాయేమో నా కళ్ళను కమ్మిన మెరుపు నువ్వే అని
మనసుని చల్లగా కదిలి౦చి, తట్టి మరీ లేపి.. అ౦తలోనే మాయమై పోయావు
ఓ నీలి చ౦ద్రమా … ఇది నీ మాయే సుమా..!!