ఎందుకో నువు గుర్తుకువచ్చిన ప్రతీసారి నా కంటిలో కన్నీళ్ళ జలపాతమే…
నన్ను కాదని వెళ్ళిపోయావుగా పదే పదే ఎందుకు గుర్తుకువస్తున్నావు…
ప్రశాంతంగా ఉన్న నా మనసులో ఎందుకు పరవశిస్తూ కన్నీళ్ళ కడలిలో ఓలలాడిస్తున్నావు….
నీకు మనసనేది ఉంటే మళ్ళి మళ్ళి గుర్తుకువచ్చి నా గుండెను కాల్చివేయకు….
బాగుంది