మింగేది గరళం
పంచేది అమృతం
ఇంకెవరు ‘నాన్న’
నాన్నలో చూస్తున్నా
శివకేశవ తత్వాన్ని
మాటేమో కఠినం
మనసేమో వెన్న
కొవ్వొత్తిలా కరిగినా
కష్టాలు చుట్టిముట్టినా
చెదరదు నాన్న ధైర్యం
చిరునవ్వె ఆయన ఆయుధం
నాన్నా నీవే నా స్ఫూర్తి
నీవే నా గుండెల్లో
కొలువైన మూర్తి
నాన్న యొక్క గొప్ప తనాన్ని తెలియచేసినారు ధన్యవాదములు