నువ్వు నా మనసుకు దూరం అయ్యవని
పాపం నా గుండేకు తేలియదునుకుంటా…….అందుకే
నువ్వు లేకున్నా ఇంకా కోట్టుకుంటూనే ఉంది…
దానికి తెలిసేలోపే నీ మనసులో మాట చేప్పు….
నువ్వు నా దానివి కావు అనే చేదు నీజం తెలిసినా,
ఆ క్షణం నీకే కాదు ఈ లోకాన్నే విడిచి వెళుతుంది..
నీకు మాటిస్తున్నా నేస్తామా
నీ ప్రతి ఇష్టాన్ని కూడా నా ఇష్టంగా భావిస్తాను,
నీ నుండి నేను కోరుకునేది ఒక్కటే
నేనంటే ఇష్టం అనే ఒక్క మాట నువ్ చేప్తే వినాలని….
మిస్ యు రా…