Vyaktigata swetcha written by K V kalyani

వ్యక్తిగతస్వేచ్ఛ

ఏ?ఎందుకు? ఏమిటి? ఎప్పుడు? ఎవరు?ఎలా? ఏమైంది? ఎక్కడ?….
ఈ ప్రశ్నల నుండి సమాజానికి దూరంగా ఒంటరిగా పారిపోవాలో…. లేక…. ఆ (ఎ, ఏ )ప్రశ్నలు నేర్చుకుని అందరితో సమాజంలో కలిసిపోవాలో  తెలియక… అయోమయంలో…
Note: వ్యక్తిగత స్వేచ్ఛని ఎదుటవారికి ఇవ్వండి, మీరు తీసుకోండి. హక్కులు మాత్రమే గుర్తుండే కొందరికి… బాధ్యతలు మాత్రమే గుర్తుండే మరికొందరికి… స్వేచ్ఛా హక్కును మర్చిపోయిన అందరికి గుర్తు చేస్తూ… మీ జీవితాన్ని మీరు జీవించండి.

రచన: కె. వి. కళ్యాణి