‘మనందరి’ తెలుగు కథలు, కవితలు, వ్యాసాలూ, ధారావాహికలు మొదలగు ఎన్నో విభాగాలు గల సాహిత్యం, విజ్ఞానం, వినోదాలకి వేదిక. మనందరిలో ఉండే అన్ని రచనలను మీరు ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉచితంగా చదవవచ్చును అలాగే ఆయా రచనలపై ఆరోగ్యకరమైన మీ అభిప్రాయాన్ని కూడా సులభంగా పంచుకునవచ్చును. కేవలం తెలుగు భాష, సాహిత్యం పై మక్కువతో పెట్టిన ‘మనందరి’ని మీరు (పాఠకులు, రచయిత/త్రిలు) సహృదయంతో ఆదరిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరందరు కూడా మీ మిత్రులకి, తెలిసినవారందరికి ‘మనందరి’ని పరిచయం చేస్తూ ‘మనందరి తెలుగు వెబ్సైటు’ అభివృద్దికి తోడ్పడతారాని ఆశిస్తున్నాము.
మీరు కవితలు, కథలు, ధారావాహికలు మొ||వి రాస్తుంటారా? అవి ప్రచురణ కావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకేం మీ రచనలను ‘మనందరి’కి ప్రచురణ కొరకు పంపించవచ్చును. మా ఇమెయిల్: [email protected] , [email protected] . ఆగండి! ఆగండి! తొందరపడకండి… ఇవి కూడా పూర్తిగా చదవండి. మీ రచనలను మాకు పంపే ముందు మీకు కొన్ని ముఖ్య సూచనలు (నియమ నిబంధనలు) దిగువ తెలిపాము.
నియమ నిబంధనలు:
మీరు మాకు పంపించే రచన or any content తప్పకుండ,
- మీ సొంతది అయుండాలి. ఇతరుల రచనలకు అనువాదం, అనుసరణ అయుండకూడదు.
- ఎక్కడ కూడా ప్రచురించబడి ఉండకూడదు. అనగా ఏ మీడియా, అచ్చు పత్రికలు, అంతర్జాల పత్రికలు, వెబ్సైటులు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, మీ సొంత బ్లాగు మొదలగు వేటిలో కూడా ప్రచురణ అయి ఉండకూడదు.
- ఎక్కడ కూడా ప్రచురణ నిమిత్తం ఉండకూడదు.
ఎటువంటి రచనలను మేము ప్రచురణకు స్వీకరించమో దిగువ చదవండి.
- కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయం, రాజకీయ నాయకులు, మొదలగు వాటి/రిపై విద్వేష పూరితంగా, రెచ్చగొట్టే విధంగా రాసిన రచనలను ‘మనందరి’ లో ప్రచురణకు స్వీకరించడం జరగదు.
- మా నియమ నిబంధనలకు లోబడి లేని రచనలు or any content ను ‘మనందరి’లో ప్రచురణకు స్వీకరించడం జరగదు.
రచనను ‘మనందరి’కి పంపించుటకు సూచనలు:
ఇ మెయిల్ ద్వారా దిగువ వివరాలన్నీ రచనతో మీరు ఖచ్చితంగా పంపించాలి.
- మీ పేరు (ఈ పేరునే మీ రచనతో ప్రచురిస్తాము)
- కలం పేరు (మీకు ఉంటేనే రాయండి. మీ రచనలు కేవలం కలం పేరుతో మాత్రమె ప్రచురణ చేయబడాలి అనుకుంటే ఆ విషయాన్ని మాకు క్లుప్తంగా తెలుపండి.)
- మీ రచన పేరు
- హామీ (మీరు హామీని రచనలో తెలిపితేనే మీ రచనను ప్రచురణకు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండ మీ హామీని తెలియజేయండి.)
- మీది తెలుగు రచన అయితే, తప్పకుండ తెలుగు యునికోడ్ లో రాసి, అక్షర దోషాలను సవరణ చేసుకుని పంపించండి. మేము తప్పులు సవరించము.
- రచనను కేవలం Microsoft Word లో మాత్రమే పంపించండి. ఒకవేళ అలా కుదరకపోతే, నేరుగా మీ ఇ మెయిల్లో రాసి పంపించండి. అది కూడా తెలుగు యునికోడ్ లో మాత్రమే. (PDF, JPEG, Scanned file, text file, etc లలో రచనలు పంపించవద్దు. అలా పంపితే మీ రచనను ప్రచురణకు స్వీకరించము. తెలుగుని ఆంగ్ల అక్షరాలతో అంటే తెలుగుని tenglish లో రాసి పంపే రచనలను కూడా మేము స్వీకరించము.)
పైన తెలిపిన వివరాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని మీ రచనను ప్రచురణ కొరకు మాకు పంపించండి.
హామీ అంటే ఏమిటి? ఇది మీ సందేహమా.. సమాధానం ఇదిగో…
- నియమ నిబంధనలలో ఉండే అన్నింటికీ మీరు బదులు ఇస్తూ రాసేది హామీ. కావున వాటన్నింటికి వివరణ ఇస్తూ హామీ ని రాసి పంపించండి.
రచనలు ‘మనందరి’లో ప్రచురణ కావాలి అంటే ఇన్ని నియమ నిబంధనలు ఎందుకు? అంటారా? అయితే చదవండి…
- అంతర్జాలంలో తెలుగు భాష, సాహిత్యం పై మక్కువతో పెట్టిన ‘మనందరి’లో ఎక్కడ కూడా ప్రచురించబడని కొత్త రచనలను మాత్రమే ప్రచురిస్తూ పాఠకులకు కొత్త రచనలు మాత్రమే అందించాలనేది మా ఆలోచన.
పారితోషికం:
- ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి ‘మనందరి’లో అవకాశమిస్తూ, మా ప్రోత్సాహాన్నే మీకు పారితోషికంగా అందిస్తూ సాహిత్య, విజ్ఞాన, వినోదాల వేదిక ‘మనందరి’ని నడిపిస్తున్నాము. మేము మీకు ఇచ్చే పారితోషికం.. మా ప్రోత్సాహమే! కాబట్టి, మా నుండి ఎలాంటి పారితోషికం ఆశించని వారు మాత్రమే రచనలను పంపించండి.
మరిన్ని వివరాల (Republishing info, Responsibility, Copyright) కొరకు ‘Publish‘ page లో చదవండి.
k .
i am very much grateful to the founder of this site, as being telugu guy i feel very happy on seeing this site.
i stay in bangalore andi naku telugu antaga raadu so please english lo yela open chesukovalo ani cheputara
Hai
plz e site lo vishayalu mobil lo nundi chadavagaligela screen zoom ayye vidhanga marchandi.
chala manchi site creat chesarandi mee aalochanaku naa vandanalu
chala manchi site ani maa friends tell me elanti site unnanduku meeku chala vandanalu
song padi upload cheyatam yela cheptara plz
bagundi
bagundhi
very nice site for telugu learnners
అందం అనేది మనిషికి మాత్రమే సంబందించింది
అందంతో మనిషిని సొంతం చేసుకోగలం కానీ మనస్సుని కాదు
అందానికి తెలియదు ఆకర్షణకి తప్ప దేనికి పనికిరాదని
చినుకు చినుకు కలిస్తేనే వరద వస్తుంది
మనస్సు మనస్సు కలిస్తేనే ప్రేమ పుడుతుంది
అందం అందం కలిస్తే ద్వేషమే పుడుతుంది
ఆకర్షించే అందంకేమ్ తెలుసు కనిపించని మనస్సు విలువా
good
Nice blog