ప్రేమ – కవిత

వికసించెను పుష్పము మదిలో

పుష్పించెను సౌందర్యము నా కలలో

తిలకించెను నా మనస్సు అలలో

నీ ఈ చూపులతో

పులకించెను మది ఇలలో

సఖీ!

నీ రక్షణ కై వస్తాను జీవితంలో

స్పందించు చెలీ!

నా మదిలో భావనకై పరిణయంలో

విశ్వసించు మన కలయికలో…!!!

ఇట్లు వీక్షిస్తున్న నా ప్రేమ…