SwaraVaani 16-7-2013
http://flash-mp3-player.net/medias/player_mp3_maxi.swf
- Swara Samaram – Ch Karuna Sagar
- Topic : Manva Sambandalu, Palchabadutunna Sambandalu …Bharya ..Bharthala madya
SwaraVaani 16-7-2013
http://flash-mp3-player.net/medias/player_mp3_maxi.swf
Comments are closed.
superb sagar,chala nijalu chepparu,u r right bandaalu anubandaalu anni taggipotunnai,swardham chala perugutundi,chala chakkaga manava sambadala gurinchi,paluchabadutunna sambadala gurinchi,bharya barthala sambadaala gurinchi,makandariki vivaramga chepparu,thankq sagar,,nice speech keep it up
well said sagar. chala manchi speech ichharu. starting lo cheppinattu ga prathi sahayam venuka kuda chinna swardam untundi kani dennaina assinchadanne swardam ga anukunte athi chinna swardanni aatma samptrupthiga anukovachhemo sagar. kutumba paramamaina baryabarthala madhya bandhalu kaapadukovadaniki manchi salahalanu soochincharu. good speech
కరుణా సాగర్ గారూ,స్వరవాణి లో మీ సందేశం విన్నాను.చాల బాగా చెప్పారు. అప్పటిదాకా కూతురు గా తల్లిదండ్రుల మధ్య స్వేచ్చా యుత వాతావరణంలో ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా పెరిగిన అమ్మాయి అత్తవారింటికి వచ్చేసరికి ఒక్కసారిగ అక్కడివాతావరణంలో ఇమడడానికి చాలా అవస్తలు పడుతుంది,కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త జీవితం. ఒక్కసారిగా ఎవరో తన స్వేచ్చని హరించేసినట్టు ఫీల్ అవుతుంది.ఈ వాతావరణం లో ఇమడగలనా అన్న ఫీలింగ్ తో ఉంటుంది. ఆమె మనొభవాలకి అణుగుణంగా అత్తగారు ఆమె తరపు వారు నడుచుకుంటే పరవాలెదు, కానీ కోడలు కదా, ఆమె మీద తమ సర్వాధికారాలు ఉన్నట్టుగా భావించేసి ఐనదానికి కానిదానికి అనవసర ఆకాంక్షలు పెట్టేసి, తమ ప్రతాపమంతా ఆమె మీద చూపించేయాలి అనుకుంటే ఆమె సున్నితమైన మనస్తత్వం గలదైతే ఇంక అంతే ఆమె జీవితం నరకమే. మీరు చెప్పినట్టు సర్దుబాటనేది అన్ని విషయాలలోనూ అవసరమే. అందుకని కుటుంబ సబ్యులందరూ కూడా ఆమె మనసెరిగి మసలాలి.ఒకరి మనోభావాలని ఒకరు గౌరవించుకుంటూ మసలుకోవాలి. నేటి వివాహ వ్యవస్త విఫల మవడానికి ముఖ్యమైన కారణం మానవ సంబందాలు దెబ్బతినడమే. ఆ మార్పు రావాలని ఆశిద్దాం.Where there is a will, there is a way.