Ammante Amme Poem by K. Raghavan అమ్మంటే అమ్మే ప్రేమ పంచడానికి, అర్హత చూడదు,ప్రేమించలేదని, ప్రేమించడం మానదు, అమ్మంటే అమ్మే బాధ్యతలను బరువుగా చూడదు,తనవారి బాగు…
Amma Prema Poem by K. V. Kalyani అమ్మప్రేమ చదువురాని అమ్మయినా బిడ్డకి బుద్ది చెప్పగలదుడబ్బులేని అమ్మయినా పిల్లల కడుపు నింపగలదుకాళ్ళులేని అమ్మయినా బిడ్డకు నడక…
Illaalu Orpu ఇల్లాలు ఓర్పు బాధ ఎంతైనా సహించే ఓర్పుసంతోషం ఏదైనా రెట్టింపు చేస్తే నేర్పునీ సొంతం..।।త్యాగం నీ నైజం..నీ వారి క్షేమమే నీ స్వార్థం..!!కాలం పరిగెడుతుంటే..దానితో పందెం వేసేలా ఉంటుంది నీ వేగం..!!నీ పనికి ఆశించవు ఏ జీతం..కోరవు ఏ బహుమానం..!!మమకారం చాటునదాచుకొని నీ అహంనీ కుటుంబానికి పంచేవుఅమితమైన అనురాగం..!!నీ చీర కొంగే ..నీ చమట చుక్కనినీ కన్నీటి బొట్టును..తుడిచే స్నేహం..!!నువ్వింటికి దీపంసహనానికి రూపం..!!చీకటిలోనే దాగివెలుగునిచ్చు ఓ కిరణం..!! కవిత రచన: మీ లక్ష్మి For more poems of Mee Lakshmi: Click here