మురళిధరా !!! మురళిధరా !!! గీత అనే ప్రేమ లేఖ తో నా మది ఉక్కిరి బిక్కిరి చేసి…నన్ను నాకే కొత్తగా ఈ ప్రపంచానికి పరిచయం చేసిన…
Ammante Amme Poem by K. Raghavan అమ్మంటే అమ్మే ప్రేమ పంచడానికి, అర్హత చూడదు,ప్రేమించలేదని, ప్రేమించడం మానదు, అమ్మంటే అమ్మే బాధ్యతలను బరువుగా చూడదు,తనవారి బాగు…
Amma Prema Poem by K. V. Kalyani అమ్మప్రేమ చదువురాని అమ్మయినా బిడ్డకి బుద్ది చెప్పగలదుడబ్బులేని అమ్మయినా పిల్లల కడుపు నింపగలదుకాళ్ళులేని అమ్మయినా బిడ్డకు నడక…
Naa Aalochana Poem by K. V. Kalyani నా ఆలోచన ఆకాశంలో అద్భుతం నువ్వునా ఆలోచనల్లో ఆకాశం నువ్వునా ఊహల్లో ఊర్వశి నువ్వునా కన్నుల్లో కలహంసవి…
Good Night – 11
Good Night – 10
Kaalamandinche Saayam కాలమందించే సాయం ఒంటరి బతుకు అతుకులమయం..ఎవరెవరో చేసిన గాయాలకుచిన్నాభిన్నమైన బతుకుకి..అన్నీ శస్త్ర చికిత్సలే..॥ మనస్సుకు కాయానికిఅయిన గాయాలకు సాయంగాకాలమే వస్తుంది..॥ గాయాలను మాన్పడానికినీకు సాయం…
Illaalu Orpu ఇల్లాలు ఓర్పు బాధ ఎంతైనా సహించే ఓర్పుసంతోషం ఏదైనా రెట్టింపు చేస్తే నేర్పునీ సొంతం..।।త్యాగం నీ నైజం..నీ వారి క్షేమమే నీ స్వార్థం..!!కాలం పరిగెడుతుంటే..దానితో పందెం వేసేలా ఉంటుంది నీ వేగం..!!నీ పనికి ఆశించవు ఏ జీతం..కోరవు ఏ బహుమానం..!!మమకారం చాటునదాచుకొని నీ అహంనీ కుటుంబానికి పంచేవుఅమితమైన అనురాగం..!!నీ చీర కొంగే ..నీ చమట చుక్కనినీ కన్నీటి బొట్టును..తుడిచే స్నేహం..!!నువ్వింటికి దీపంసహనానికి రూపం..!!చీకటిలోనే దాగివెలుగునిచ్చు ఓ కిరణం..!! కవిత రచన: మీ లక్ష్మి For more poems of Mee Lakshmi: Click here