పైసా
పైసా మె పరమాత్మా హ్ !
వో పైసా నహితో పరేషాన్ హ్ !!
జబ్ జేబ్ మె పైసా హేతో..
అరెతంభీ లోకమే దోస్తీ..
జర నీ టైమే భూరా హోతో..
ఆ లోకమే సేస్తది మస్తీ.. మస్త్ జబర్దస్తీ…
నీ చేతులు నిండా పైసలు ఉంటే
ఆ పైసలు అంతా మందకు పోస్తే
ఆ మందే నీకు గులాం అంటది..
నీ గుద్దా సంకా నాకుతుంటది…
ఆ పైసలే నీ.. చెయ్యి మారితే..
కట్టమొచ్చి నువ్ చెయ్యి చాపితే..
నీ సావును సైతం సూడనంటది..
నీ సంకే నిన్ని నాకమంటది..
పైసా మె పరమాత్మా హ్ !
వో పైసా హే.. తో భేఫిఖర్ హ్ !!
ఆ పైసాకుందో సూత్రం..
సెబుతా యినుకో నేస్తం..
డబ్బుంటేనే రా గొట్టం..
ఎవడైనా నీకు సుట్టం..
ఆడు సేసేదేరా సట్టం..
న్యాయం నేల మట్టం..
ఆ డబ్బే నీకాడుంటే
ఎవడున్నా లేకున్నా
నీకు లేదుర యే నట్టం..
రాదుర యే కట్టం..
రచన : –
కలం పేరు : కోపిష్టి
మరిన్ని రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి