Andamaina manasu poem by Hrullekha

అందమైన మనసు

అద్దంలా
నన్ను ప్రతిబింబిస్తున్నావు ..
నాలోని ఆలోచనలు నీలో చూపిస్తున్నావు ..
నా ప్రేమకు ప్రతిరూపానివై..
నాలోన సగమై ..
నేనే నువ్వై నువ్వే నేనై కనిపిస్తున్నావు ..
నా అందమైన మనసా..
నన్ను వలచే వయసా ..
నా మనసు నువ్వే తెలుసా ??
నువ్వు నేను వేరు కాదని తెలుసా ??

కవిత రచన: హృల్లేఖ