ఎందుకంటే చెప్పకపోవచ్చు
ఎంత అంటే చూపించకపోవచ్చు
కాని నువ్వంటే ఇష్టం,
ఈ మాట గుండె పగిలేలా అరిచి చెప్పాలని ఉంది
కాని, నువ్ ఎప్పుడైతే నేనంటే ఇష్టం లేదన్నావో
ఆ క్షణమే నా గుండె
నా మాట వినకుండా కొట్టుకోవడం మానేసింది రా….