Sumopakhyanam – Telugu Kavita

Sumopakhyanam - Telugu Kavita
Sumopakhyanam - Telugu Kavita

6 thoughts on “Sumopakhyanam – Telugu Kavita”

  1. మనిషి తన జీవితంలో ఎంత కాలం జీవించాడు అన్నది విషయం కాదు, జీవించిన తన జీవిత కాలంలో తను ఎంత పరులకు హాని చేయకుండా ఉన్నాడు, ఎందరు తన వల్ల భాగుపడ్డారు … ఇలా ఉండాలి. మనిషి తన జీవిత కాలములో ఎంత మంచి పనులు చేసామ అన్నది మనిషికి చాలా ముఖ్యం . మీరు కవితలో సుమాబాల ద్వారా చెప్పిన అర్థం చాలా గొప్పది అందులో ఉన్న గొప్ప అర్డాన్ని గ్రహించి సుమాబాల మార్గంలో అనగా సుమాబాల మాదిరి ప్రాణార్పణలు కాదు, సుమాబాల జన్మర్దమే అది. సుమాబాల ని అనుసరించడం అంటే మంచి పనులు చేస్తే … దైవం దగ్గరకు వెళ్ళడం ఏమో కానీ మంచి పనులు చేసిన మనిషి సుఖంగా ఈ భూలోకంని విడవగలదు. అతని మానవ జన్మకి ఒక అర్థాన్ని పొందగలదు. వెంకటేష్ గారు మంచి కవిత.

Comments are closed.