కవితతో నీ చరిత – కవిత సెప్టెంబర్ 22, 2018 Manandari.com కలంతో “కవిత” బలంతో “భవిత” శాశ్వతమైనది “చరిత” కలంతో బలంగా శాశ్వతమైన నీ చరితని ‘కవితలా’ రాసుకో……. Related