శుభ సంకేతం – కవిత సెప్టెంబర్ 22, 2018 Aditya Annadevara అనుకున్నాను ఆ వేళ, నీ మాటలు మేఘ గర్జనలని, నీ ఊహలు విద్యుత్ ప్రకంపాలని. తెలియదు సుమా, అవి మబ్బులు పంపిన శుభ సంకేతాలని. Related