ఉదయం – సాయంత్రం – కవిత

ఉదయాన్నే మా ఊరి రహదారులు ముళ్ళ దారులైపోయాయి

          తొలి సంధ్యారాగంలో పక్షుల కిలకిలరావాలతో

సాయంత్రానే మా ఊరి రహదారులు పూలదారులై పోయాయి

          శవాల అంతిమయాత్రలో మనుషుల ఆర్తనాదాలతో

4 thoughts on “ఉదయం – సాయంత్రం – కవిత”

Comments are closed.