5 thoughts on “Raitu – Telugu Kavita”

  1. మీ కవిత చదువుతుతూంటే అనుకోకుండా నా మనసెందుకో బాధతో నిండిపోయింది. భగవంతుడు మళ్ళీ రైతులకు మంచి రోజులివ్వాలని కోరుకుంటున్నానను. బగుందండి కవిత.. కాని నాదొక చిన్న అభిప్రాయం.. ఏంటంటే.. కవితలో ఏదైనా మార్గనిర్దేశ్య సందేశం కూడా ఉంటే బాగుండునేమో అని. ఏది ఏమైన సరైన అంశాన్ని ఎంచుకొని రాశారు కవిత. బాగుంది సవిత గారు.

Comments are closed.