8 thoughts on “Pashana Hrudayam – Telugu Kavita”

  1. నిజమే… ఒకసారి కఠినమైన హృదయాన్ని(సాదరణంగా) కరిగించడం లేదా మార్చడం అసాధ్యమనే చెప్పవచ్చు, కొన్ని సంధర్భాల్లో అంటే దాదాపు అరుదుగా సాధ్యం అని చెప్పవచ్చు కాని మీరు పేర్కొన్న పాశాణ హ్రుదయులని మాత్రం ఒక జన్మకి కాదు కదా ఏడు జన్మలకు కూడా మర్చలేమేమో ? మీ కవిత చదివాక ఒక చిన్న సందేహం వేలెత్తిందండీ నాలో… ఏమిటంటే ..వారు “పాశాన హృదయులుగా” ఎందుకవుతారంటారు?

Comments are closed.