Ninu Cherukunta – Telugu Kavita

Ninu Cherukunta - Telugu Kavita

20 thoughts on “Ninu Cherukunta – Telugu Kavita”

  1. Viraha mannadi leekapothey valapu keedee vechadanam …., Andukee eduru choopula baadha lonee vundilee oka theeyadanam …… thoo eduru choosthoo undu NIKKI nee prema kosam……,

  2. నీది స్నేహమైతే చిగురించదు.. నీది ప్రేమ ఐతే అంతమొందదు.. నీది కానిదైతే నీతో ఉండదు.. .. నీ తోడు వచ్చేది యేది ఉండదు ఇది విధి, నీకు దేవుడిచ్చినది ఇంకెందుకు వేదనలో మది నిన్ను నువ్వు గాక ఇంకెవరు నడిపేది

  3. ఆక్సిజన్ లాంటి నీ స్వచమైన ప్రేమని ఉడుము పట్టులా పట్టుకోబోతే పాదరసంల పుటుక్కున్న జరిపోతావే హైడ్రోజన్ లాంటి తేలికైన నీ హృదయం లో చేరదమానుకుంటే టైటానియం లాంటి గట్టివాకిలిని బిగించావు గాలిలో పెట్రోలియం ల నాలో కరిగిపోతవో ఎండలో ఉన్న పెట్రోలియం ల నా హృదయాన్ని మండిస్తావో చెప్పావ ప్రియ.

Comments are closed.