కనురెప్పలకు కదలిక పెరిగిందేమో…
నిను చూడాలన్న ఆశతో!!
హృదయంలో అలజడీ మొదలైందేమో…
పదనిసలకు నువ్వు వేసే తాళంతో!!!!
మదిలో ఆనందం ఉప్పొంగిందేమో…
నువ్వు వెదజల్లే చిరునవ్వులతో!!!!
ఆలోచనలకు ఆనకట్ట వేయలేనేమో…
నిను స్మరించే జ్ఞాపకాలతో!!!
………………………….. స్వీకృతి.
కనురెప్పలకు కదలిక పెరిగిందేమో…
నిను చూడాలన్న ఆశతో!!
హృదయంలో అలజడీ మొదలైందేమో…
పదనిసలకు నువ్వు వేసే తాళంతో!!!!
మదిలో ఆనందం ఉప్పొంగిందేమో…
నువ్వు వెదజల్లే చిరునవ్వులతో!!!!
ఆలోచనలకు ఆనకట్ట వేయలేనేమో…
నిను స్మరించే జ్ఞాపకాలతో!!!
………………………….. స్వీకృతి.