Navvu Navvinchu – Telugu Article

Navvu Navvinchu - Telugu Article

9 thoughts on “Navvu Navvinchu – Telugu Article”

  1. అతి పెద్ద వాస్తవాన్ని చిన్నగా కుదించి సందేశాత్మకంగా రాసిన మీ వ్యాసం చాలా అర్థవంతంగా ఉంది నండూరి వెంకటేష్. మనిషి తన జీవితంలో భవిష్యత్తులో ఏమీ జరుగుతుందో ఉహించుకుని భయపడేకంటే అన్నింటిని వాస్తవంలో ఉంటూ అన్నింటిని పాసిటివ్ గా తీసుకోవాలి అప్పుడే మనిషి నిలకడగా అన్నింటిని ఎదుర్కొనగలడు. చాలా చక్కని విషయాన్ని చిన్నగా మూడు ముక్కల్లో చెప్పారు. ఇలాంటి వ్యాసాలు అందరు చదవాలి. చక్కటి వ్యాసం.

Comments are closed.