7 thoughts on “Manchi Sruti Minchite – Telugu Kavita”

  1. అతి మంచి అతి ప్రమాదం అనే విషయాన్ని మంచి ఉదాహరణలతో చక్కగా చెప్పావు ప్రసాద్. చాలా బాగుంది.

  2. చాలా మంచి అంశంతో కవిత రాశారు కృష్ణ ప్రసాద్ గారు. ఏదైనా శృతి మించితే సంభవించేవి వినాశనానికే దారితీసేవే. ఏదైనా అంతే. హద్దు మీరని వరకే సరైన ఫలితాన్నిస్తుంది, హద్దుమీరితే ఫలితాన్ని మరియు రాబోవు పరిణామాలను ఎవరూ ఊహించలేరు అండ్ గుర్తించలేరు.

Comments are closed.