10 thoughts on “Chinnari Jeevitam – Telugu Geetam (Lyrics)”

  1. mee kavithalo bhavam chala bagundi srikanth garu. veedhi balala balyanni chinukutho polchadam bagundi. akali dappikale ammanaannalai anna mata aksharala vasthavam. amma nannale jeevana vidhananni nerpichedi kani anadha veedhi balalaki ee akali dapiakle jeevananni jeevana poratanni kuda nerpistahyi. well said

  2. నాకు ఏమని వ్యాఖ్యా రాయాలో కూడా తోచడంలేదు శ్రీకంత్ గారు… కాని ఒకటీ చెప్పగలను, నీజానికి ఒక్కో సంధర్భాల్లో ఒక్కో విధమైన కష్టాలను వారు ఎదుర్కొంటారు, కష్టాలు ఒకవైపు అయితే వారి భావాలు మరో వైపు వాళ్ళను అనుక్షణం వెధిస్తుంటాయి. ఒక బాధా పూరితమైన అంశంతో చాలా చక్కటి గీతం రాశారు, నిజానికి ఇది అంశం కాదు …. ఒక నిజం.!

Comments are closed.