Baby Girl Names Starting With Letter V – Part 1

Baby Girl Names Starting With Letter V – Part 1

Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :

Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.

ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Girl Names with Meaning in Text and Videos
A
1 2 3 4
B
1 2
C
1 2 3
D
1 2 3
E
1
PHA/F
1
G
1 2
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3
O
1
P
1 2 3
Q
1
R
1 2 3
S
1 2 3 4 5 6 7 8 9 10
T
1 2
U
1 2
V
1 2 3 4
W
1
X
1
Y
1
Z
1
Baby girl names starting with the letter V – Part 1
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Varoodhini / వరూధినిA Gandharva womanఒక గంధర్వ స్త్రీ
Varalakshmee / వరలక్ష్మీBlessing, Goddess Parvati, Goddess Lakshmiఆశీర్వాదం, పార్వతి దేవి, లక్ష్మీదేవి
Vaatsalya / వాత్సల్యAffectionate, Lovingఆప్యాయత, ప్రేమ
Vasanta / వసంతA seasonఒక ఋతువు
Vaasanti / వాసంతిA sort of jasmineఅడవిమొల్ల
Vaasavi / వాసవిSon of Indraఇంద్రుని కొడుకు
Veena / వీణA luteఒక వీణ
Vaani / వాణిSpeech, Goddess Saraswatiప్రసంగం, సరస్వతి దేవి
Vaanisree / వాణిశ్రీSpeech, Goddess Saraswatiప్రసంగం, సరస్వతి దేవి
Vardhini / వర్ధినీGoddess Parvatiపార్వతి దేవి
Veenaavaani / వీణావాణిGoddess Saraswatiసరస్వతి దేవి
Vajra / వజ్రVery strong, Hard, Powerful, Another name of Goddess Durgaచాలా బలమైన, కఠినమైన, శక్తివంతమైన, దుర్గాదేవి యొక్క మరొక పేరు
Vasudha / వసుధEarthభూమి
Vasundhara / వసుంధరEarthభూమి
Vipanchi / విపంచిLuteవీణ
Vijaya / విజయVictoriousజయమును పొందిన
Vidya / విద్యEducation, Knowledgeచదువు, జ్ఞానం
Vidyullekha / విద్యుల్లేఖLightningమెరుపు
Vinoda / వినోదEntertainmentమనోరంజనము
Vimala / విమలSerene, Pureనిర్మలమైనది, స్వచ్ఛమైనది
Vitthala / విట్ఠలLord Krishnaశ్రీకృష్ణుడు
Vijeta / విజేతVictorious, Victoryజయమును పొందిన, విజయం
Varuni / వరుణిThe Goddess who is the power of Varunaవరుణ శక్తి అయిన దేవత
Vanamaala / వనమాలA garland of leaves and flowersఆకులు పువ్వులు చేర్చి కట్టిన హారము

Baby girl names images

     A     B     C     D     E     F     G     H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T     U     V     W     X     Y     Z