Baby Girl Names Starting With Letter N – Part 2

Baby Girl Names Starting With Letter N – Part 2

Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :

Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.

ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Girl Names with Meaning in Text and Videos
A
1 2 3 4
B
1 2
C
1 2 3
D
1 2 3
E
1
PHA/F
1
G
1 2
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3
O
1
P
1 2 3
Q
1
R
1 2 3
S
1 2 3 4 5 6 7 8 9 10
T
1 2
U
1 2
V
1 2 3 4
W
1
X
1
Y
1
Z
1
Baby girl names starting with the letter N – Part 2
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Nivedita / నివేదితOne dedicated to service, A girl with intelligenceసేవకు అంకితమైనది, తెలివిగల అమ్మాయి
Nitya / నిత్యEternal, Constantశాశ్వతమైన, స్థిరమైన
Nityasree / నిత్యశ్రీConstant, Eternal, Goddess Parvatiస్థిరమైన, శాశ్వతమైన, పార్వతి దేవత
Nirupama / నిరుపమUnique, Incomparable, Fearlessప్రత్యేకమైన, సాటిలేని, నిర్భయమైన
Nireekshana / నిరీక్షణLooking forwardఎదురుచూచుట
Naagamallika / నాగమల్లికQueen of serpentsసర్పాల రాణి
Naagaveni / నాగవేణిHair like snakeపాము వంటి జుట్టు
Naageswari / నాగేశ్వరిSnake god, King of snakesపాము దేవుడు, పాముల రాజు
Naagalataa / నాగలతాSnake-like creeperపాము లాంటి లత
Naagamanee / నాగమణీGem of serpentపాము యొక్క రత్నం
Naagadevi / నాగదేవిGoddess of Snakesపాముల దేవత
Naagavallee / నాగవల్లీBetel leafతమలపాకు
Naagalakshmi / నాగలక్ష్మిCentralనడిమి, ప్రధాన
Naagasree / నాగశ్రీWealth of serpentsసర్పాల సంపద
Neelaambari / నీలాంబరిBlue skyనీలి ఆకాశం
Neelima / నీలిమBlue coloredనీలం రంగు
Neeraja / నీరజLotus flowerతామర పువ్వు
Netra / నేత్రEye, Leaderకన్ను, నాయకుడు
Nidhi / నిధిTreasure, Wealthనిధి, సంపద
Nigama / నిగమPhrase of musicసంగీతం యొక్క పదబంధం
Nihira / నిహిరNewly found treasureకొత్తగా దొరికిన నిధి
Nihita / నిహితEver livingఎప్పుడూ జీవిస్తున్న
Nija / నిజFriendస్నేహితురాలు
Niketa / నికేతA house, Residenceఒక ఇల్లు, నివాసం

Baby girl names images

     A     B     C     D     E     F     G     H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T     U     V     W     X     Y     Z