Baby Girl Names Starting With Letter K – Part 3
Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :
Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.
ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Girl Names with Meaning in Text and Videos
A 1 2 3 4 | B 1 2 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA/F 1 | G 1 2 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 | O 1 | P 1 2 3 | Q 1 | R 1 2 3 | S 1 2 3 4 5 6 7 8 9 10 | T 1 2 |
U 1 2 | V 1 2 3 4 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Baby girl names starting with the letter K – Part 3
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Komali / కోమలి | Tender | మృదువైన |
Komalika / కోమలిక | Tender, Sensitive | మృదువైన, సున్నితమైనది |
Kotisree / కోటిశ్రీ | Goddess of millions | మిలియన్ల దేవత |
Kousika / కౌసిక | Silk | పట్టు |
Kraanti / క్రాంతి | Revolution | విప్లవం |
Krishnapriya / కృష్ణప్రియ | A person who devoted to Lord Krishna | శ్రీకృష్ణుడికి అంకితమిచ్చిన వ్యక్తి |
Kritika / కృతిక | Name of a star | నక్షత్రం పేరు |
Kriti / కృతి | Action | చర్య |
Ksheera / క్షీర | Milk | పాలు |
Ksheeraja / క్షీరజ | Goddess Maha Lakshmi | మహా లక్ష్మీ దేవత |
Kumuda / కుముద | Pleasure of the earth, Flower, Water Lily, Lotus | భూమి యొక్క ఆనందం, పువ్వు, కలువ, తామర పువ్వు |
Kumudini / కుముదిని | Lotus | తామర పువ్వు |
Kundana / కుందన | Beautiful | అందమైన |
Kusumita / కుసుమిత | Flowers in bloom | వికసించిన పువ్వులు |
Khyaati / ఖ్యాతి | Fame | కీర్తి |
Kshitija / క్షితిజ | Born in the earth | భూమిలో పుట్టునది |
Kusala / కుశల | Safe, Happy | సురక్షితమైన, సంతోషకరమైన |
Kamala / కమల | Goddess Lakshmi | లక్ష్మీ దేవత |
Kumaari / కుమారి | Unmarried, Daughter, Young girl | అవివాహితురాలు, కుమార్తె, యువతి |
Kangana / కంగన | Bracelet | కరభూషణము |
Kripa / కృప | Kindness, Compassion | దయ, కనికరము |
Kesari / కేసరి | A lion | ఒక సింహం |
Kasyapi / కశ్యపి | Earth | భూమి |
Kshema / క్షేమ | Durga, Peaceful | దుర్గా, శాంతియుత |
Kanakadurga / కనకదుర్గ | Goddess Durga | దుర్గాదేవి |
Kaameswari / కామేశ్వరి | Goddess Parvati | పార్వతి దేవత |
Kaaveri / కావేరి | Name of a river, A River | ఒక నది పేరు, ఒక నది |
Krishnaveni / కృష్ణవేణి | River | నది |
Baby girl names images