Baby Boy Names With Letter G With Meaning

Baby Boy Names With Letter G With Meaning

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Baby boy names starting with the letter G – Part 1
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Gajaanana / గజాననLord Ganapatiగణపతి
Gajendra / గజేంద్రThe lord of elephantsఏనుగుల ప్రభువు
Gajaanand / గజానంద్Lord Ganapatiగణపతి
Gajabahu / గజబహుA person who has strength of an elephantఏనుగు అంత బలం కలిగిన వాడు
Gajadhar / గజధర్A person who can command an elephantఏనుగును ఆజ్ఞాపించగల వ్యక్తి
Gajapati / గజపతిLord Ganapatiగణపతి
Gajkaran / గజ్ కరణ్Like an elephant’s earఏనుగు చెవి లాగా
Gajavadan / గజవదన్Lord Ganapatiగణపతి
Gambheer / గంభీర్Serious, Powerfulగంభీరము, శక్తివంతమైన
Ganapati / గణపతిLord Ganapatiగణపతి
Ganaraaj / గణరాజ్Lord of the clanవంశం యొక్క ప్రభువు
Gangaadhar / గంగాధర్Lord Shivaశివుడు
Ganendra / గణేంద్రLord of a troopఒక దళాల ప్రభువు
Gangaaraam / గంగారామ్River Gangaగంగానది
Gangadatta / గంగదత్తGiven by Gangaగంగచేత ఇవ్వబడినవాడు
Gangesh / గంగేశ్Lord Shivaశివుడు
Gangol / గంగోల్A preciousఒక విలువైన
Garjan / గర్జన్Lightningమెరుపు
Garuda / గరుడKing of winged creaturesరెక్కల జీవుల రాజు
Gourav / గౌరవ్Honour, Respectమర్యాద, గౌరవం
Goutam / గౌతమ్One who enlightensజ్ఞానోదయం చేసేవాడు
Gourishankar / గౌరీశంకర్Lord Shivaశివుడు
Gaveshan / గవేషణ్Searchఅన్వేషణ
Gananaath / గణనాథ్Lord Shivaశివుడు
Baby boy names starting with the letter G – Part 2
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Giridhar / గిరిధర్Lord Krishnaకృష్ణుడు
Gnaanadeep / జ్ఞానదీప్Light knowledgeదీప జ్ఞానము
Girijapati / గిరిజపతిLord Shivaశివుడు
Girvaan / గిర్వాణ్Language of Godదేవుని భాష
Gokul / గోకుల్Lord Krishna’s villageశ్రీకృష్ణ గ్రామం
Gomaateshwar / గోమాతేశ్వర్A sacred place for Jainsజైనులకు పవిత్ర స్థలం
Gopaal / గోపాల్Cowherd, Lord Krishnaగోపాలుడు, కృష్ణుడు
Gopaaldaas / గోపాల్ దాస్Servant of Lord Krishnaశ్రీకృష్ణుడి సేవకుడు
Gopesh / గోపేశ్Lord Krishnaకృష్ణుడు
Gopichand / గోపిచంద్Name of a kingఒక రాజు పేరు
Gopichandra / గోపిచంద్రLord Krishnaకృష్ణుడు
Gorakh naath / గోరఖ్ నాథ్Saint of Gorakh communityగోరఖ్ సంఘం యొక్క ముని
Goswaamee / గోస్వామీMaster of cowsఆవుల మాస్టర్
Gourinaath / గౌరీనాథ్Lord Shivaశివుడు
Govardhan / గోవర్ధన్Name of a mountain in Gokulగోకుల్ లోని ఒక పర్వతం పేరు
Govinda / గోవిందCowherd, Lord Krishnaగోపాలుడు, కృష్ణుడు
Gobinda / గోబిందCowherd, Lord Krishnaగోపాలుడు, కృష్ణుడు
Gudakesh / గుఢకేశ్Possessing thick beautiful hairమందపాటి అందమైన జుట్టు కలిగిన
Gulshan / గుల్శన్A flower gardenఒక పూల తోట
Gulzar / గుల్జర్Gardenతోట
Gyaan / జ్ఞాన్Knowledgeజ్ఞానం
Gyaanchand / జ్ఞాన్ చంద్Variant of ‘Gyan’జ్ఞానం యొక్క వైవిధ్యం
Gagan / గగన్Skyఆకాశం
Gaman / గమన్Journeyప్రయాణము
Baby boy names starting with the letter G – Part 3
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Gandharv / గంధర్వ్Singerగాయకుడు
Ganesh / గణేశ్Lord Ganeshవినాయకుడు
Ganit / గణిత్Garden, Mathematicsతోట, గణితం
Gaurang / గౌరంగ్Lord Vishnu, Lord Shivaవిష్ణువు, శివుడు
Geet / గీత్Songగీతము, పాట
Giri / గిరిMountainపర్వతము
Gopinaath / గోపీనాథ్Lord Krishnaకృష్ణుడు
Gurupreet / గురుప్రీత్Love of the teacherగురువు ప్రేమ
Gurucharan / గురుచరణ్The feet of the guruగురువు పాదాలు
Guruganesh / గురుగణేశ్Lord Ganeshవినాయకుడు
Gnaandeep / జ్ఞాన్ దీప్Lamp of knowledgeవిజ్ఞాన దీపం
Gunakar / గుణకర్An ancient kingఒక ప్రాచీన రాజు
Gunasekhar / గుణశేఖర్Virtuous, Good kingసద్గుణం, మంచి రాజు
Gaatrik / గాత్రిక్Singerగాయకుడు
Graheesh / గ్రహీశ్Lord of the planetsగ్రహాల ప్రభువు
Gritik / గ్రితిక్Mountainపర్వతము
Girik / గిరిక్Lord Shivaశివుడు
Govil / గోవిల్Respectedపూజ్యమైన
Govindaraaju / గోవిందరాజుLord Venkateswaraవేంకటేశ్వరస్వామి
Gouteesh / గౌతీశ్Wisdomజ్ఞానము
Goral / గోరల్Lovableప్రేమగల
Gnaaneswar / జ్ఞానేశ్వర్Lord of knowledgeజ్ఞాన ప్రభువు
Gunavant / గుణవంత్Virtuousసద్గుణం
Gurumoorthi / గురుమూర్తిIdol of guruగురు విగ్రహం

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z