Palle Usu – Telugu Kavita

Palle Usu - Telugu Kavita

9 thoughts on “Palle Usu – Telugu Kavita”

  1. శ్రీకాంత్ గారు చాలా బాగా చెప్పారు పల్లె లోని పరిస్టితిని గురించి . ఒక చిన్న suggestion ( కోకిల పాట లేదు …. కారు చీకటి లేదు) అన్నారు కదా అలా కాకుండా (కోకిల పాట లేదు….. చిలుక పలుకులు లేవు ) అని అంటే భాగుండేది కావచ్చు . pl dont think otherwise . మీరు ఎం ఉద్దేశం రాసారో తెలియదు కాని rhyming అండ్ compare భాగుండేది .

  2. thanks savitha garu , koyila kutha pagati vela vasantham la ani , karu chikati ante cities lo lights vuntayi kadha ekada chusina almost so andhukani ala rasanu , mi sugition bagundi savitha garu

  3. “పల్లె ఊసు” కవితను చదివాక ఓ క్షణ కాలం మూగబోయిన ఆధునికతతో ఉన్న పల్లెను చూసి వచ్చినట్టయింది నాయుడు శ్రీకాంత్ గారు. బాగుందండి మీ కవిత. చాలా బాధాకరమైన విషయం … నిజానికి నా నాటికి ఈ మారుతున్న జీవన స్రవంతిలో సహజత్వం నశించిపోతుంది. ఎటు చూసిన ఆధునికం పేరుతో ఆనందాన్ని ఆహ్లాదన్ని దూరం చేసుకుంటున్నాము. నిజానికి ఈ ఆధునికత వల్లే నేడు 24 ఎళ్ళ యువకులకు సైత్ బీ.పీ. సుగర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి .. ఇలంటి బీ.పీ. సుగర్ లూ ఆనాడు ఉండేనా? ఒక్కరికైన ? ఊహు..!!

Comments are closed.