7 thoughts on “Sahanam – Telugu Kavita”

  1. 6 duhka baagulu 1.eershyaaluvu 2.jugupsaavanthudu 3. Nissanthoshi 4. Krodhanudu 5. Nithya sankithudu 6. Parabhaagyopa jeevi 6th one parabhaagya jeevi thappaa annee cover chesaaru. Excellent. Andarinee cover chesthoo oka kavitha raayandi

  2. నగ్నసత్యం చెప్పారు సవిత గారు. నిజమే కోపం , ఆవేశం, అసూయ మరీయు పౌరుషం వీటి వల్ల నష్టపోయేది మనమే. ఈ విషయాన్ని ఎవరైతే గమనించి అదుపులో ఉండి సహన సౌశీల్యాలతో ఉంటారో వాళ్ళెప్పుడు మీరు చెప్పిన విధంగా వారి జీవితాన్ని తీర్చి దిద్దుకోగలరు. మంచి పోయెట్రీ.

Comments are closed.