Baby Boy Names With Letter D With Meaning

Baby Boy Names With Letter D With Meaning

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Baby boy names starting with the letter D – Part 1
NameMeaning in EnglishMeaning in Telugu
Dakshesh / దక్షేష్Lord Shivaశివుడు
Daksh / దక్ష్Capableసామర్థ్యముగల
Daruk / దరూక్Lord Krishnaకృష్ణుడు
Damodar / దామోదర్Lord Krishnaకృష్ణుడు
Dhanuk / ధనుక్Sagittarius, Bow, Rainbowధనుస్సు, విల్లు, ఇంద్రధనుస్సు
Dheeraj / ధీరజ్Consolation, Patienceఓదార్పు, సహనం
Dinesh / దినేశ్Sunసూర్యుడు
Deekshit / దీక్షిత్Fair complexionఅందమైన రంగు
Deepak / దీపక్Lampదీపము
Devadaas / దేవదాస్Servant of god, follower of godదేవుని సేవకుడు, దేవుని అనుచరుడు
Davin / డవిణ్Drumడంకా
Dharmaraaja / ధర్మరాజDharmaraju, Righteous personధర్మరాజు, నీతిమంతుడు
Dharmendra / ధర్మేంద్రDharmaraju, Righteous personధర్మరాజు, నీతిమంతుడు
Dayaakar / దయాకర్Compassionate, Lord Shivaకరుణామయ, శివుడు
Divakar / దివాకర్Sunసూర్యుడు
Darshan / దర్శన్Vision, Knowledge, Observationదృష్టి, జ్ఞానం, పరిశీలన
Daas / దాస్Servant, Slaveసేవకుడు, దాసుడు
Daasarathi / దాశరథిSon of Dasaratha, Ramaదశరథుని కొడుకు, రాముడు
Datta / దత్తAdopted son, Donateదత్తపుత్రుడు, దానము
Dayaanat / దయానత్Honestనిజాయితీపరుడు
Dayaanand / దయానంద్Mercifulదయగలవాడు
Darpan / దర్పన్Mirrorదర్పణము, అద్దము
Darsh / దర్శ్Handsome, Lord Krishnaఅందమైన, కృష్ణుడు
Darshak / దర్శక్Spectatorప్రేక్షకుడు, సాక్షి
Baby boy names starting with the letter D – Part 2
NameMeaning in EnglishMeaning in Telugu
Debaaseesh / దేబాశీష్God’s blessingsదేవుని ఆశీర్వాదం
Devaaseesh / దేవాశీష్God’s blessingsదేవుని ఆశీర్వాదం
Deenabandhu / దీనబంధుProtector of the poor peopleపేద ప్రజల రక్షకుడు
Deenadayaal / దీనదయాల్One who has mercy on poorపేదవారిపై దయ చూపేవాడు
Deep / దీప్Shiningప్రకాశించుట
Deepabali / దీపబలిRow of lampsదీపాల వరుస
Deepan / దీపన్One who lights lampsదీపాలను వెలిగించేవాడు
Deepaankar / దీపాంకర్One who lights lampsదీపాలను వెలిగించేవాడు
Deependu / దీపెందుBright Moon, Moonప్రకాశవంతమైన చంద్రుడు, చంద్రుడు
Deeptaanshu / దీప్తాంశుSunసూర్యుడు
Deva / దేవGodదేవుడు
Devaap / దేవాపిFriend of the godsదేవతల స్నేహితుడు
Devajyot / దేవజ్యోత్Brightness of the lordదేవుని యొక్క ప్రకాశం
Devaanand / దేవానంద్Joy of Godదేవుని ఆనందం
Devinder / దేవిందర్King of godsదేవతల రాజు
Devendra / దేవేంద్రKing of gods, Lord Indraదేవతల రాజు, ఇంద్రుడు
Devendranaath / దేవేంద్రనాథ్Lord of the king of godsదేవతల రాజు ప్రభువు
Dhanush / ధనుష్Bowవిల్లు
Dhanvantari / ధన్వంతరిDoctor of godsదేవవైద్యుడు
Dhanvant / ధన్వంత్Wealthyసంపన్న
Dharmadev / ధర్మదేవ్Lord of the lawచట్టం యొక్క ప్రభువు
Dharamnishth / ధరమ్ నిష్ఠ్A person who believes in religionమతాన్ని విశ్వసించే వ్యక్తి
Dharmaveer / ధర్మవీర్Protector of religionమతం యొక్క రక్షకుడు
Dharmapaal / ధర్మపాల్Protector of your religionమీ మతాన్ని రక్షించేవాడు
Baby boy names starting with the letter D – Part 3
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Dhaval / ధవళ్Pure, White, Handsomeస్వచ్ఛమైన, తెలుపు, అందమైన
Dheer / ధీర్Brave, Serious, Gentleధీరుడు, గంభీరుడు, సున్నితమైన
Dheera / ధీరBrave, Wiseధైర్యవంతుడు, బుద్ధిమంతుడు
Diyaan / దియాన్Lampదీపం
Dhyaan / ధ్యాన్Meditation, Goal, Willధ్యానము, లక్ష్యము, చిత్తము
Dheerendra / ధీరేంద్రLord of courageధైర్యం యొక్క ప్రభువు
Dhruva / ధృవStar, Faithfulనక్షత్రం, విశ్వాసపాత్రుడు
Dhruv / ధృవ్Fixed, Eternal, Firmస్థిరమైన, శాశ్వతమైన, దృఢమైన
Digvijay / దిగ్విజయ్One who conquered the worldsలోకములను జయించిన వాడు
Divyendu / దివ్యేందుMoon lightచంద్రుని కాంతి
Drona / ద్రోణDronachaarya, Crow, Potద్రోణాచార్యుడు, కాకి, కుండ
Drupada / ద్రుపదKing Drupadaద్రుపదుడను రాజు
Drupad / ద్రుపద్Large footedపెద్ద పాదాలు
Daivik / దైవిక్Godlyదైవభక్తి
Darahas / దరహాస్Smileచిరునగవు
Durgesh / దుర్గేష్Lord of the fortsకోటల ప్రభువు
Dwijesh / ద్విజేష్Moonచంద్రుడు
Deepesh / దీపేశ్Lord of lightకాంతి ప్రభువు
Deeshaan / దీశాన్Person who shows path to othersఇతరులకు మార్గం చూపించే వ్యక్తి
Dhanunjaya / ధనుంజయFireఅగ్ని
Dhananjaya / ధనంజయThe conqueror of wealthధనమును జయించినవాడు
Dhaarmik / ధార్మిక్One who gives charityదానధర్మాలు ఇచ్చేవాడు
Durgeshwar / దుర్గేశ్వర్Lord Durga and Lord Eeshwarదుర్గామాత మరియు ఈశ్వరుడు
Dayashankar / దయశంకర్Merciful Lord Shivaదయగల శివుడు

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z