Baby Boy Names With Letter C With Meaning
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Baby boy names starting with the letter C – Part 1
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Chaital / చైతల్ | Wisdom, Consciousness | వివేకము, తెలివి |
Chandrayaan / చంద్రయాణ్ | Moon | చందమామ |
Chandrashekhar / చంద్రశేఖర్ | Lord Shiv | శివుడు |
Chaitanya / చైతన్య | Wit, Life | తెలివి, ప్రాణము |
Chakradhar / చక్రధర్ | Lord Vishn | విష్ణువు |
Chakrapaani / చక్రపాణి | Lord Vishn | విష్ణువు |
Chakravarti / చక్రవర్తి | King, Emperor | రారాజు, సామ్రాట్టు |
Chakrit / చక్రిత్ | Clever | తెలివైన |
Chaman / చమన్ | Garden, Flower garden | ఉద్యానవనం, పూల తోట |
Chaanakya / చాణక్య | Great scholar | గొప్ప పండితుడు |
Chandan / చందన్ | Sandalwood | చందనము, గంధము |
Chandra / చంద్ర | Moon | చందమామ |
Chandrahas / చంద్రహస్ | Smiling like a bow, Moon | విల్లు లాంటి నవ్వు, చందమామ |
Chandramohan /చంద్రమోహన్ | Charming like the moon | చంద్రుడిలా మనోహరమైనది |
Chandramouli / చంద్రమౌళి | Lord Shiv | శివుడు |
Chandresh / చంద్రేష్ | Lord of the moon | చంద్రుని ప్రభువు |
Chandu / చందు | Moon | చంద్రుడు |
Charan / చరణ్ | Foot | పాదము |
Chiraag / చిరాగ్ | Lamp, Intellect | దీపం, ప్రతిభ |
Chaarukesha / చారుకేశ | With beautiful hairs | అందమైన జుట్టు కలవాడు |
Charvik / చర్విక్ | Intelligent | బుద్ధిశాలి, మేధావి |
Chaturya / చతుర్య | Smart, Clever | అందమైన, తెలివైన |
Cherry / చెర్రి | Sweet, Fruit name | తీపి, పండు పేరు |
Chetan / చేతన్ | Clever, careful | తెలివిగల, జాగ్రత్త గల |
Baby boy names starting with the letter C – Part 2
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Chiranjeevi / చిరంజీవి | Long lived, Lord Vishnu | దీర్ఘకాలం జీవించడం, విష్ణువు |
Chiraant / చిరాంత్ | Immortal | శాశ్వత కీర్తి |
Chitraksh / చిత్రక్ష్ | Beautiful eyes | అందమైన కళ్ళు |
Chaaruhaas / చారుహాస్ | With beautiful smile | అందమైన చిరునవ్వుతో |
Chaggan / చగ్గన్ | Soul | ఆత్మ |
Chaitan / చైతన్ | Consciousness | తెలివి, వివేకము |
Chakresh / చక్రేశ్ | Lord Vishnu | విష్ణువు |
Champak / చంపక్ | Fragrant flower | సువాసనగల పువ్వు |
Chand / చంద్ | Moon | చందమామ, చంద్రుడు |
Chandak / చందక్ | Moon | చందమామ, చంద్రుడు |
Chandrabhan / చంద్రభన్ | Moon | చందమామ, చంద్రుడు |
Chandrkiran / చంద్రకిరణ్ | Moonbeam | చంద్రుని కిరణము |
Chandrakumar / చంద్రకుమార్ | Moon | చందమామ, చంద్రుడు |
Chandramadhav / చంద్రమాధవ్ | Sweet | తియ్యదనం, మిఠాయి |
Chandraraaj / చంద్రరాజ్ | Moonbeam | చంద్రకిరణము |
Chandraprakash / చంద్రప్రకాశ్ | Moonlight | వెన్నెల, చంద్రిక |
Chandravadan / చంద్రవదన్ | Moon like face | చంద్రునివంటి ముఖము |
Chaaruchandra / చారుచంద్ర | Beautiful moon | అందమైన చంద్రుడు |
Chaarudatt / చారుదత్త్ | Born with beauty | అందంతో పుట్టిన |
Chatur / చతుర్ | Ingenious, Clever | చతురతగల, చాతుర్యముగల |
Chaturaanan / చతురానన్ | Brahma, With four faces | బ్రహ్మ, చతుర్ముఖుడు |
Chaturbhuj / చతుర్భుజ్ | With four arms, Lord Vishnu | నాల్గు భుజములు కలవాడు, విష్ణువు |
Chetak / చేతక్ | Instructor | బోధ చేయువాడు |
Chidaatma / చిదాత్మ | Supreme soul | అంతరాత్మ, పరమాత్మ |
Baby boy names starting with the letter C – Part 3
Name | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Chidambaramu / చిదంబరము | Lord Shiva | శివుడు |
Chinmay / చిన్మయ్ | Complete knowledge | పూర్తి జ్ఞానం |
Chinmaayaananda / చిన్మాయానంద | Joyful, Consciousness | ఆనందం, చైతన్యం |
Chintak / చింతక్ | Thinker | ఆలోచనాపరుడు |
Chiradeep / చిరదీప్ | Eternal lamp | శాశ్వతమైన దీపం |
Chiranjeev / చిరంజీవ్ | Immortal | శాశ్వత కీర్తిని కలిగినటువంటి |
Chirantan / చిరంతన్ | Immortal | శాశ్వత కీర్తిని కలిగినటువంటి |
Chitrabaahu / చిత్రబాహు | With beautiful hands | అందమైన చేతులతో |
Chitrakam / చిత్రకమ్ | Tilak | తిలకమ్, బొట్టు |
Chitramukha / చిత్రముఖ | Having a beautiful face | అందమైన ముఖం కలిగిన |
Chitresh / చిత్రేశ్ | Moon | చంద్రుడు |
Chittaranjan / చిత్తరంజన్ | One who please the mind | మనస్సును మెప్పించేవాడు |
Chyavan / చ్యవన్ | Chyavana maharshi | చ్యవన మహర్షి |
Baby boy names images