Baby Girl Names Starting With Letter S – Part 10
Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :
Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.
ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Girl Names with Meaning in Text and Videos
A 1 2 3 4 | B 1 2 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA/F 1 | G 1 2 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 | O 1 | P 1 2 3 | Q 1 | R 1 2 3 | S 1 2 3 4 5 6 7 8 9 10 | T 1 2 |
U 1 2 | V 1 2 3 4 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Baby girl names starting with the letter S – Part 10
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Sudhiti / సుధితి | Bright flame | ప్రకాశవంతమైన మంట |
Sugita / సుగిత | Beautifully sung | అందంగా పాడుట |
Suha / సుహ | Name of a star | నక్షత్రం పేరు |
Suhali / సుహలి | Beautiful | అందమైన |
Suhala / సుహల | Good plow | మంచి నాగలి |
Suhaanee / సుహానీ | Pleasant | ఆహ్లాదకరమైన |
Suhaarika / సుహారిక | Lucky, Goddess Parvati | అదృష్టవంతురాలు, పార్వతి దేవి |
Sujeeta / సుజీత | Talent, Great conquer | ప్రతిభ, గొప్ప విజయం |
Sukruta / సుకృత | Good deed | మంచి పని |
Sumadhura / సుమధుర | Sweet to audible | వినుటకు మధురంగా ఉండే |
Sumana / సుమన | Flower, Pleasant, Beautiful, Jasmine | పువ్వు, ఆహ్లాదకరమైన, అందమైన, మల్లె |
Sumata / సుమత | Good intentions | మంచి ఉద్దేశ్యాలు |
Sumegha / సుమేఘ | Rain | వర్షం |
Sunayana / సునయన | Beautiful eyes, A woman with lovely eyes | అందమైన కళ్ళు, మనోహరమైన కళ్ళు ఉన్న స్త్రీ |
Suneela / సునీల | Sapphire | నీలమణి |
Suprada / సుప్రద | Victory, Good result | విజయం, మంచి ఫలితం |
Supreeti / సుప్రీతి | Sweet smile | తియ్యని చిరునవ్వు |
Suravi / సురవి | Sun | సూర్యుడు |
Swapnika / స్వప్నిక | Dream | కల |
Swadhita / స్వధిత | Beautiful | అందమైన |
Swetcha / స్వేచ్ఛ | Freedom | స్వతంత్రత |
Suvidya / సువిద్య | Good education | మంచి విద్య |
Swastika / స్వస్తిక | Peace | శాంతి |
Baby girl names images