14 thoughts on “Nireekshana – Telugu Kavita”

  1. well said avani chinnari baalyam nijamgane thirigi vosthe prapamchamlo evaru peddavaru vundaremo 😛 antha thirigi malli baalyamloki vellipotharuuuuuu chala manchi aalochana avani 🙂

  2. చదివినవారికి మంచి అర్థాన్ని స్పురింప జేసేలా ఉందండీ అవని గారు మీ కవిత. సమాజ పరంగా నా అభిప్రాయం…… నేటి సమాజం యొక్క పని… ప్రతి దానికి ద్వాందార్థాలు వెతకడమే…. సమాజం తన ఈ ద్వందార్థ వైఖరిని మార్చుకున్నప్పుడు మంచి వారు ఊపిరి పీల్చుకోగలుగుతారు.. అలా కాని పక్షం లో మంచి వారే సమాజంతో రాజీ పడాలి.. కాబట్టి ప్రతి మనిషి తనని సమాజం తప్పుగా చూస్తే వారిని పరిగణలోకి తీసుకోవడం వదిలేయాలి.a

Comments are closed.