Baby Boy Names Starting With Letter V – Part 1
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Baby boy names starting with the letter V – Part 1
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Vaatsav / వాత్సవ్ | Lord Vishnu | విష్ణువు |
Varun / వరుణ్ | Lord of the waters, God of water | జలాల ప్రభువు, నీటి దేవుడు |
Vaastav / వాస్తవ్ | Actual, Reality | నిజమైన, వాస్తవం |
Vikraant / విక్రాంత్ | Powerful, Warrior, Brave, Victorious | శక్తివంతమైన, యోధుడు, ధైర్యవంతుడు, విజయం సాధించినవాడు |
Vibhooshan / విభూషణ్ | Ornament, Adorning | ఆభరణం, అలంకరించడం |
Vibhuvan / విభువన్ | Lord Vishnu, Powerful | విష్ణువు, శక్తివంతమైనవాడు |
Vishnu / విష్ణు | Lord Vishnu | విష్ణువు |
Visaal / విశాల్ | Great, Huge, Broad | గొప్ప, బ్రహ్మాండమైన, విశాలమైన |
Vaaman / వామన్ | Fifth incarnation of Lord Vishnu | విష్ణువు యొక్క ఐదవ అవతారం |
Vimal / విమల్ | Clean, Pure, Spotless | శుభ్రమైన, స్వచ్ఛమైన, మచ్చలేని |
Vinay / వినయ్ | Politeness, Humility, Modesty | మర్యాద, వినయం, నమ్రత |
Vinod / వినోద్ | Happiness, Joy | సంతోషము, ఆనందము |
Vakul / వకుల్ | Flower, Clever, Another name for Shiva (Son of Vakula Devi) | పువ్వు, తెలివైన, శివునికి మరో పేరు (వకుల దేవి కుమారుడు) |
Vallabh / వల్లభ్ | Beloved, Dear | ప్రియమైన, యిష్టమైన |
Vamsee / వంశీ | Flute of Lord Krishna | శ్రీకృష్ణుడి వేణువు |
Vachan / వచన్ | Speech, Vow | ప్రసంగం, ప్రతిజ్ఞ |
Vivek / వివేక్ | Discernment, Knowledge, Prudence | వివేచన, జ్ఞానం, వివేకం |
Vadivel / వడివేళ్ | Lord Murugan | మురుగన్ |
Vaibhav / వైభవ్ | Prosperity, Power, Eminence | శ్రేయస్సు, శక్తి, గొప్పతనం |
Vaasu / వాసు | Talent, Wealth, Prosperous, Best, Precious | ప్రతిభ, సంపద, సంపన్నమైన, ఉత్తమమైన, విలువైనది |
Vasant / వసంత్ | Spring season, Happy, Rich, Generous | వసంతఋతువు, సంతోషకరమైన, ధనిక, ఉదార |
Vaareendraa / వారీంద్రా | God of the ocean | సముద్రపు దేవుడు |
Vanajeet / వనజీత్ | Lord of the jungle | అడవి ప్రభువు |
Vasisht / వశిష్ఠ్ | Famous sage, Best, | ప్రఖ్యాత ఋషి, ఉత్తమమైనది |
Baby boy names images